Rende Rendu Aksharala Song Lyrics – Bhari Taraganam (2023)

Rende Rendu Aksharala Song Lyrics in telugu written by sukku song sung by singer jayasri pellam from latest telugu movie bhari taraganam

Song Credits:
Song Name: Rende Rendu Aksharala
Singer: Jayasri Pallem
Music: Sukku
Lyrics: Sukku
Label: Aditya Music

Rende Rendu Aksharala Song Lyrics

రెండే రెండు అక్షరాల
ప్రేమ ఇంత భారమా

రెండు కళ్ళనిలా
చేసినాది సంద్రమా

కలలనే అలలుగా
మార్చడం న్యాయమా

అలలతో నన్నిలా
ముంచడం భావ్యమా

చేతికందని చందమామ
నువ్వే ప్రేమ

వినుమా కనుమా
కనులకు కనపడుమా

నీ స్వరమే వరమై
చెవులకు వినబడుమా

వినుమా కనుమా
కనులకు కనపడుమా

నీ స్వరమే వరమై
చెవులకు వినబడుమా

గతములే గతుకులై
నన్నిలా కుదిపేస్తుంటే

ఈ క్షణములే శరములై
నన్నిలా పొడిచేస్తుంటే

బాధ అన్న పదమే
చిన్నదనిపిస్తోంది

వేదనన్న మాటే
చాలదనిపిస్తోందీ
ఇదంతా బాగుంటుంది

వినుమా కనుమా
కనులకు కనపడుమా

నీ స్వరమే వరమై
చెవులకు వినబడుమా

వినుమా కనుమా
కనులకు కనపడుమా

నీ స్వరమే వరమై
చెవులకు వినబడుమా

Faq – Rende Rendu Aksharala Song

Rende Rendu Aksharala Song Lyrics Writer?

Sukku

Rende Rendu Aksharala Song Movie Name?

Bhari Taraganam Telugu

Leave a Reply