Salute Movie Review in Telugu, dulquer salmaan సినిమా ఎలా ఉందో చూదాం
సినిమా: సెల్యూట్
నటీనటులు : దుల్కర్ సల్మాన్, మనోజ్ కె జయన్, డయానా పెంటీ, లక్ష్మీ గోపాలస్వామి, సానియా అయ్యప్పన్, అలన్సీయర్, బిను పప్పు, విజయకుమార్, సాయికుమార్ తదితరులు
నిర్మాత: వేఫేరర్ ఫిల్మ్స్
దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్
రచన: బాబీ & సంజయ్
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమా ఎలా ఉందో చూదాం ఇప్పుడు కదా విషయానికి వస్తే
ఒక మర్డర్ జర్గుతుంతి ఆ మర్డర్ ఎవరు చేసారో తెలీదు దానితో ఆ మర్డర్ ప్రూఫ్స్ పోలీస్ వాలే ప్రూఫ్స్ సృష్టిస్తారు ఒక అతన్ని ఇరికిస్తాడు పోలీసులెయ్ మర్డర్ అతనే చేసాడు అని నమ్మిస్తారు ఆ పోలీస్ వాళ్లలో లో హీరో ఇంకా వాళ్ళ అన్నయ కూడా ఉంటాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ హత్యా చేసింది అతను కాదు అని పోలీస్ డిపార్ట్మెంట్ కి తెల్సుస్తుంది దాన్ని బయటకు రాకుండా చూస్తుంటారు
హీరో ఏమో దాన్ని బయట పెట్టడం కోసం ట్రై చేస్తాడు
మిగిలిన పోలీస్ వాళ్ళు హీరో కి అడ్డు పడ్తుంటారు హీరో ఎలా ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేసారో మిగిత సినిమా కదా
సినిమా థ్రిల్లింగ్ లో వచ్చే సీన్స్ బాగుంటాయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండి క్లైమాక్స్ కూడా బాగుండి ఇంకా కొంచెం క్లైమాక్స్ స్ట్రాంగ్ గా ఉంటె బాగుందనిపించింది
మొత్తానికి ఫైనల్ గా చెప్పాలంటే థిరిలర్ మూవీస్ చూసే వాళ్ళకి తప్పకుండ నచ్చుతుంది ఒక్కసారి చూడవచ్చు సినిమా
చెడ్డ బాషా ఎం వాడలేదు మూవీ లో ఫామిలీ మొత్తం కలిసి చూడవచ్చు
మూవీ చూడాలనుకుంటేయ్ SonyLIV లో చుడండి
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం