Sankellu Webseries review in telugu, Prasanth Pandiyaraj, సంకెళ్లు వెబ్సెరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం
పరిధి, ఒత్తిడితో కూడిన వ్యక్తిగత పరిస్థితిలో ఉన్న పోలీసు, పోలీసు డిపార్ట్‌మెంట్‌ను కాలిపై ఉంచిన రహస్య హత్య కేసును తప్పక ఛేదించాలి.
లాస్ట్ వీక్ తమిళ్ లో వచ్చిన విలంగు వెబ్ సీరీస్ ని తెలుగులో కూడా డబ్ చేసి సంకెళ్లు అని టైటిల్ తో జీ5 రిలీజ్ చేసారు.
సంకెళ్లు వెబ్సెరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం
Sankellu Webseries review in telugu
సినిమా కథ విషయానికి వస్తే పోలీస్ స్టేషన్ లో SI గా పనిచేస్తున్న హీరో అతిని భార్యకి డెలివరీ అవ్వడానికి రెడీ గా ఉంది అదే టైం లో హీరో పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లో అన్నోన్ తెలియని కాల్ వస్తుంది ఆ ఫోన్ లో ఒక చోట ఒక శవం పడి ఉంది అని చెప్తారు అప్పుడు పోలీస్ చెక్ చేస్తున్న కి వెళితే అక్కడ శవం ఉంటుంది హీరో శవం దగ్గర కాపలా గా ఉంటున్న టైమ్ లో శవం తల మాయం అవుతోంది దాంతో ప్రెషర్ హీరో మీద పడుతోంది దానితో పాటు హత్య కేసు కుడా హీరో మీద పడుతోంది హీరో బార్య కూడా డెలివరీ టైమ్ దగరా పడ్తుంది ఆ టైమ్ లో హీరో ఏం చేసాడు మర్డర్ కి హీరో కి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా ఇవ్వన్ని ఎవరు చేస్తున్నారు తర్వాత కథ ఏమైంది అనేది వెబ్ సీరీస్ కధ
అందరు ఎవరికీ దగ్గర వాళ్ల పాత్ర నటన బాగా చేసారు
వెబ్‌సిరీస్ స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే బాగుంధీ సినిమా థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది
చివరగా చెప్పాలంటే తప్పకుండ చూడాల్సిన వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది
zee5 లో ప్రసారమౌతోంది
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం