sankurathri song lyrics in Telugu, konchem konchem korukku thinavayya song lyrics telugu Veturi Sundararama Murthy song sung by singer Madhushree & AR Rahman music AR Rahman
Song Credits:
Movie – Yuva (2004)
Singers – Madhushree & AR Rahman
Music – AR Rahman
Lyrics – Veturi Sundararama Murthy
sankurathri song lyrics – Yuva (2004)
sankurathri song lyrics in telugu :
హుం హుమ్మ హుమ్మ హుం
హుం హుమ్మ హుమ్మ హుం
హుం హుమ్మ హుమ్మ
హుం హుమ్మ హుమ్మ
హుం హుమ్మ హుమ్మ
హుం హు హు హు హు హూ
హుం హుమ్మ హుమ్మ
హుం హుమ్మ హుమ్మ హుం
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చేయి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చినా తాకవద్దయా
రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చినా తాకవద్దయా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
ఆకు వక్క వేసినా నోరు పండదేమి
ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామీ
స్వర్గం సుఖం పొందేటి దారి చూపవేమి
ఆఆ వీధి అరుగు మీదే దోచుకున్న వలపు
వడ్డీలాగ పెరిగే నెలలు నిండనివ్వు
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చేయి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో
మేడ మిద్దెలేలా చెట్టు నీడ మేలు
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు
ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు
హో చప్ప ముద్దు పెడితే ఒళ్లు మండిపోదా
సాహసాలు చేస్తే చల్లబడిపోనా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
హుమ్మ హుమ్మ
హుం హుమ్మ హుమ్మ
హుం హుమ్మ హుమ్మ హుం
హుం హుమ్మ హుమ్మ
హుం హుమ్మ హుమ్మ
హుం హుమ్మ హుమ్మ హుం
హుం హుమ్మ హుమ్మ హుం