Saya Saya Lyrics in Telugu, సయా సయా lyrics penned by Krishna Kanth song sung by singer Junaid Kumar music composed by Kaala Bhairava from telugu movie lakshya
Song Credits:
Song Name – Saya Saya
Singer – Junaid Kumar
Lyrics – Krishna Kanth
Music – Kaala Bhairava
Saya Saya Lyrics – Lakshya (2021)
Saya Saya Lyrics in Telugu
ఆకాశమే తలే ఎత్తేనే
నా ప్రేమ కొలిచేందుకే
భూగోళమే పెంచే వేగమే
నిను నన్నే కలిపేందుకే
సయా సయా సయా
నిశీధినే అయా
దియా నువ్వే దియా ఆ
చేరే నా కౌగిలే
సయా సయా సయా
నిశీధినే అయా
దియా నువ్వే దియా ఆ
చేరే నా కౌగిలే
మౌనం వినిపించే గాలే కనిపించే
మాయే నీ వల్లనే
కాలం ఆపయినా కలిసే ఆపైన
వీడె నే వెళ్లనే
ప్రేమే నీపైన ఎంతెంత ఉందంటే
గుడినే కడతానులే
జన్మే ఎంతైనా చాలదు లేవమ్మా
మళ్ళి పుడతానులే
మారే నా రాత ఓ
చూపుతోనే నీదేలే
కోరే వచ్చాను
నిన్నింకా నేనే పోలెనే
ఏ ఆటైనా బాటైన
వదిలే రానా
నే పడతా నీ వెనకాలే
నువ్వు పొమ్మన్న
ఏ నీ వెంటే వస్తుంటే
అలుసయ్యానా ఎం పరవాలే
పరువేంటి మరి నీ కన్నా
సయా సయా సయా
నిశీధినే అయా
దియా నువ్వే దియా ఆ
చేరే నా కౌగిలే
మౌనం వినిపించే
గాలే కనిపించే
మాయే నీ వల్లనే
కాలం ఆపయినా
కలిసే ఆపైన
వీడె నే వెళ్లనే