Sigguendukura Mama Song Lyrics, Sigguendukura mama Lyrics telugu Bhaskara Bhatla,Thittinaa baguntaade
Kottinaa baaguntaade sung by Anurag Kulkarni music Chaitan Bharadwaj
Song Credits:
Song – Sigguendukura Mama
Music : Chaitan Bharadwaj
Lyrics – Bhaskara Bhatla
Singer – Anurag Kulkarni
Label Credit – Lahari Music
Sigguendukura Mama Song – SR Kalyanamandapam (2021)
Sigguendukura Mama Song Lyrics in Telugu:
తిట్టినా బాగుంటాదే
కొట్టినా బాగుంటాదే
గర్ల్ ఫ్రెండ్ ఏం చేసినా
గారాబంగా ఉంటాదే
ఛీ అన్నా నచ్చేస్తాదే
తూ అన్నా నచ్చేస్తాదే
పాపతో పంచాయితీ
గమ్మత్తుగా ఉంటాదే
నిజమేరా మావా
గుండెలోన హాయ్ హాయ్ జాతర్లే
అంతేరా మావా
జిందగీలో రంగు గాలి పటాలే
ఇన్నావా మావా
తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే
దిల్ మే ధక్ ధక్
సుప్పనాతి సూపులకు
సిగ్గెందుకురా
మామ వద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నాగాని
శభాష్ అని సీటీ కొట్టు
హే నచ్చక నచ్చకా
ఓ పిల్లే నచ్చుతాదే
పని పాట మానేసి
ఎన్నో ఏళ్ళు తిరిగితే
దొరికిన ప్రసాదం
కళ్ళకద్దుకోవాలి గాని
లేనిపోని వంకే పెట్టి
వదిలేసుకుంటామా
అయినా బుర్రున్నోడు
ఆ బుద్దున్నోడు ఆ
దుమ్మెత్తిపోస్తే దులిపేసుకుంటాడు
వంద కాదు వెయ్యి చెప్పు
ఒప్పుకోదు పూల కొప్పు
దండయాత్ర వాళ్ళ హక్కు
లొంగిపోడం ఒకటే దిక్కు
సిగ్గెందుకురా మామ వద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నాగాని
శభాష్ అని సీటీ కొట్టు
ఆ నవ్వితే ముత్యాలే
ఏరుకు పోతామని
చిర్రుబుర్రులాడుతూ
దాచేస్తారు నవ్వుని
ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని
చచ్చినా చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే
అయినా ఆ లెక్కల్నే ఆ
ఆ స్కెచ్చుల్నే ఆ
కనిపెట్టాలంటే కాదే మా వల్ల
ఆడపిల్ల అందం చందం
అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఇనపముక్క
అతుక్కుపోతాం అదీ లెక్క
ఆ ఆ ఆ సిగ్గెందుకురా మామ
వద్దే వద్దు మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నాగాని
శభాష్ అని సీటీ కొట్టు
Sigguendukura Mama Song Lyrics in English:
Thittinaa baguntaade
Kottinaa baaguntaade
Girlfriend em chesina
Gaarabanga untaade
Chi anna nacchesthaade
Thu anna nacchesthaade
Papa tho panchayiti
Gammatthuga untaade
Nizamera mowa
Gundelona hai hai jaatharle
Anthe ra mowa
Zindagilo rangu gaali pataale
Innaava mowa
Thulli thulli aade praanale
Dil me dhak dhak
Suppanaathi soopulaku
Siggendukura mawa
Vaddhe vaddhu
Madisi jebulo pettu
Vaallu emanna gaani
Sebash ani seeti kottu
Pa pa pa pa
Pa pa pa pa
Pa pa pa pa
Pa pa pa pa
Pa pa pa pa
Pa pa pa pa
Hey nacchaka nacchaka
O pille nacchutaade
Pani paata maanesi
Enno yellu thirigithe
Dorikina prasadam
Kallakaddhukovaali gaani
Leniponi vanke petti
Vadileskuntaama
Aina burrunnodu buddhunnodu
Aa dummetthiposthe dhulipeskuntadu
Vandha kaadu veyyi cheppu
Oppukodu poola koppu
Dandayaatra vaalla hakku
Longipodam okate dhikku
Siggendukura mowa
Vaddhe vaddhu
Madisi jebulo pettu
Vaallu emanna gaani
Sebash ani seeti kottu
Navvithe muthyaale
Yeruku pothaamani
Chirru burrulaaduthu
Dachesthaaru navvuni
Ok cheppesthe aluse authamani
Chacchina chepparu veellu
Chaala mudurle
Aina aa lekkalne
Aa aa sketchulne
Aa kanipettaalante
Kaadhe maa valla
Ayyababoi ayaskantham
Manamemo inapa mukka
Atthukopotham adhi lekka
Siggendukura mowa
Vaddhe vaddhu
Madisi jebulo pettu
Vaallu emanna gaani
Sebash ani seeti kottu