Sir Banjara Song Lyrics in Telugu – Dhanush (2023)

Sir Banjara Song Lyrics in Telugu composed by gv prakash kumar sung by singer anurag kulkarni acted by dhanush and samyuktha from telugu movie sir

Song Credits:
Song Name: Banjara
Singer: Anurag Kulkarni
Lyrics: Suddala Ashok Teja
Music: GV Prakash Kumar
Label Credits: Aditya Music

Sir Banjara Song Lyrics in Telugu

ఇళ్లే నాదని
వాకిలి నాదేనంటే
పక్కున నవ్వుతాదీ
భూతల్లి

పడవే నాదని
అలలూ నావేనంటే
పడి పడి నవ్వుతావీ
సంధ్రాలే

పొట్టలో ఆకలిని
నింపుటే బ్రతుకు అని

పిట్టలు తెలుసుకొని
ఎళ్లే దారి ఎవ్వరిదే

మూటలు గట్టుకొని
కావడి యెత్తుకొని

రెక్కలే నమ్ముకొని
యెల్లిపో రివ్వుమని

ఆడ ఉంది నీవే
ఈడ ఉంది నీవే
నీది గాని చోటే
లేనే లేదు బంజారా

యాడ బుట్టితీగ
యాడ బుట్టే ఊర
తోడు గూడినాక
మీటి జూడు తంబురా

యే ఎండాకాలంలో
వేడి రుచే చూడాలే

వానా కాలంలో
నీటి మువ్వై ఆడాలే

చందామామొచ్చే
యెన్నెల కాలంలో

సలితో ఇష్టంగా
దోస్తీ చెయ్యాలె

ఆడ ఉంది నీవే
ఈడ ఉంది నీవే
నీది గాని చోటే
లేనే లేదు బంజారా

యాడ బుట్టితీగ
యాడ బుట్టే ఊర
తోడు గూడినాక
మీటి జూడు తంబురా

పదరా బంజారా

ఇళ్లే నాదని
వాకిలి నాదేనంటే

పక్కున నవ్వుతాదీ
భూతల్లి నవ్వుతాదీ

పడవే నాదని
అలలూ నావేనంటే

పడి పడి నవ్వుతావీ
సంధ్రాలే సంధ్రాలే

పొట్టలో ఆకలిని
నింపుటే బ్రతుకు అని

పిట్టలు తెలుసుకొని
ఎళ్లే దారి ఎవ్వరిదే

మూటలు గట్టుకొని
కావడి యెత్తుకొని

రెక్కలే నమ్ముకొని
యెల్లిపో రివ్వుమని

మూటలు గట్టుకొని
కావడి యెత్తుకొని
పదరా బంజారా

Faq – Sir Banjara Song

Sir Banjara Song Singer Name?

Anurag Kulkarni

Sir Banjara Song Cast?

Dhanush, GV Prakash Kumar

Sir Banjara Song Release Date?

17 th January 2023

Leave a Reply