Sittharala Sithravathi Song Lyrics in Telugu – Aadikeshava (2023)

Sittharala Sithravathi Song Lyrics in Telugu Ramajogayya Sastry sung by singers rahul sipligunj and ramya behra music composed by gv prakash kumar latest telugu movie aadikeshava

Song Credits:
Song Name: Sittharala Sithravathi
Singers: Rahul Sipligunj, Ramya Behera
Lyrics: Ramajogayya Sastry
Music: GV Prakash Kumar
Label: Aditya Music India

Sittharala Sithravathi Song Lyrics in Telugu

సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ

హాయ్ హాయ్
సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

నిన్ను కోరి కుట్టేస్తి
పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను
నేను నీకు ఇచ్చేస్తి

చేతిలోన చెయ్యెస్తి
చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ
ఇంటి పేరు కూడా మార్చేస్తి

నా రంగుల బంగారి
సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే

నా కోటకు దొరసానై
పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ
ముద్దుల బొట్టూ పెడితివే

అరెరెరే పిల్లా నీ అందం
అదిరే నవలా
రోజు ఓ కొంచం
చదివెయ్ కధలా

పక్కనువ్వుంటే పగలే వెన్నెలా
ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా

నీ పేరు పెట్టుకుని
అందాల తుఫానుని
ముంచెత్తి వెళ్ళమని
డైలీ రప్పిస్తా

కొండంత నీ ప్రేమని
ఏ చోట దాచాలనీ
ప్రపంచ బ్యాంకులనీ
లాకార్లిమ్మని అడిగేస్తా

పొద్దు పొడుపే నువ్వంటూ
నిద్దరంటూ రాదంటూ
కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే

దివిలాగ నేనుంటే
అస్తమానం నా చుట్టూ
ఆ వైపు ఈ వైపు
నీ ఆలోచన్ల అలలే

నా రంగుల బంగారి
సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే

నా కోటకు దొరసానై
పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ
ముద్దుల బొట్టూ పెడితివే

సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ

హాయ్ హాయ్
సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

నిన్ను కోరి కుట్టేస్తి
పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి
నన్ను నేను నీకు ఇచ్చేస్తి

చేతిలోన చెయ్యెస్తి
చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ
ఇంటి పేరు కూడా మార్చేస్తి

నా రంగుల
బంగారి సీతా చిలుకవే

నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే
నా కోటకు
దొరసానై పట్టు బడితివే

చిట్టి నా గుండెకు
నీ ముద్దుల బొట్టూ పెడితివే

Faq – Sittharala Sithravathi Song

Sittharala Sithravathi Song Singer Name?

Rahul Sipligunj and Ramya Behera

Sittharala Sithravathi Song Movie Name?

Aadikeshava Telugu

Sittharala Sithravathi Song Cast Name?

Vaishnav Tej and Sreeleela

Leave a Reply