Skylab Telugu Movie Review, నిత్య మేనెన్ , సత్యదేవ్ , రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్స్ గ డెబ్యూ డైరెక్టర్ విశ్వక్ తీసిన మూవీ ఏయ్ స్కైలాబ్
తారాగణం & సిబ్బంది:
నటీనటులు – నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తరుణ్ భాస్కర్ మరియు సమిష్టి తారాగణం.
గౌరి, ఆనంద్ మరియు రామారావు ఒక విచిత్రమైన గ్రామం-బండ లింగంపల్లిలోని అనేక మంది నివాసితులలో కొందరు. బండ లింగంపల్లి ప్రజలు తమ ఊరిపై స్కైలాబ్ అనే స్పేస్ స్టేషన్ పడిపోతుందని విన్నప్పుడు, గందరగోళం ఏర్పడుతుంది మరియు ఈ విషాదకరమైన సంఘటన హాస్యభరితంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు.
నిత్య మేనెన్ , సత్యదేవ్ , రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్స్ గ డెబ్యూ డైరెక్టర్ విశ్వక్ తీసిన మూవీ ఏయ్ స్కైలాబ్
Skylab Telugu Movie Review
మన తాతల కలం లో కాలం లో స్పేస్ స్టేషన్ కింద పడే టైమ్ లో భూమి మీద ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారూ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా హే స్కైలాబ్ సినిమా చూసాక నాకైతే నచ్చింది ఓకే
మూవీ లో కామెడీ బాగుంది ఇంతకీ
కధ ఏంది అంటే అమెరికన్ స్పేస్ స్టేషన్ ఐన స్కైలాబ్ రెండు ముక్కలై భూమి మీద పాడేయ్ టైం లో అది ఎక్కడ పాడుతుంది ఒకవేళ తమ ఊరి మీద పడుతుందేమో అని తెలంగాణ లోని ఒక ఊరి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాని చుట్టూ మూవీ ఉంటుంది
ఇలాంటి సిట్యుయేషన్ లో విల్లగె లో ఉన్న ముగ్గురు మెయిన్ చరక్టర్లు ని నిత్య మేనెన్ , సత్యదేవ్ , రాహుల్ రామకృష్ణ వాళ్ల లైఫ్ ని చూపిస్తూ మూవీ పార్లల్ గ రన్ అవుతూ ఉంటుంది స్కైలాబ్ మన ఊరి మీద పడిపోతుంది కధ లైఫ్ చివరికి వచ్చేసింది ఏది ఐథెయ్ అది అయిందని కొంత టైం ఐన హ్యాపీ గ గడపాలని మూవీ లో చూపించారు మూవీ లో కామెడీ బాగుంది అమాయక ప్రజల మధ్య ముచ్చట్లు స్కైలాబ్ గురించి మాట్లాడే ముచ్చట్లు నవ్వు తెప్పిస్తుంది మూవీ లో ఫస్ట్ హాఫ్ కొంచం స్లో గ ఉంటుంది ఇంకా సెకండ్ హాఫ్ లో మెయిన్ స్కై ల్యాబ్ టాపిక్ లో కి రావడం డెబ్యూ డైరెక్ట r విశ్వక్ న్యూ ఆట్టెంప్ట్ మెచ్చుకోవాలి
పెర్ఫార్మన్స్ జర్నలిస్ట్ గ నిత్య మేనెన్ గుడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు ఇంకా సత్యదేవ్ , రాహుల్ రామకృష్ణ పూర్తి న్యాయం చేసారు మొత్తం మూవీ మ్యూజిక్ బాగుంది
చెప్పాలంటే మూవీ చూసి ఒకసారి ఎంజాయ్ చేయండి
గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు