Soul of Madhi Lyrics Telugu – Madhi (2022)

Soul of Madhi Lyrics Telugu here is the latest song from the movie madhi lyrics written by kadali

Song Credits:
Song : Soul of Madhi
Music: PVR Raja
Singers: Deepu & Sunitha
Lyrics: Kadali
Label Credits – Aditya Music

Soul of Madhi Lyrics Telugu

గతమేది అయినా నా నేరమేగా
మనకింక మిగిలుందిదేగా

గెలుపోటమంటూ తేల్చేది కాక
కథలాగా కదిలేదిదేగా

సంద్రాల లోతున్న ఈ ప్రేమనే
కొలిచేటి తెలివుందా లోకానికే

దూరాల చెలిమే నా వైపు నడిచి
ఈ చిన్ని చనువై నా శ్వాస నిలిపే

ఈ రోజుకే జతనవ్వనా
రేపుందని సెలవవ్వనా

ఈ రోజుకి వదిలుండని
ధ్యాసై నువే కలిసుండవే

నీ ఊపిరవనా నిను నిండనా
తుది శ్వాసనైనా తోడుండగా

సంద్రాల లోతున్న ఈ ప్రేమనే
కొలిచేటి తెలివుందా లోకానికే

నా సొంతమవనీ గమ్యాలు తెలిసి
మౌనంగ మనసే దూరంగ జరిగే

Faq – Soul of Madhi

Who is the singer of Soul of Madhi Song?

Deepu & Sunitha

Who wrote telugu lyrics of soul of madhi Song?

Kadali

Music Composer of soul of madhi song?

PVR Raja

Leave a Reply