Soul Of Vaarasudu Song Lyrics Telugu – Chitra (2022)

Soul Of Vaarasudu Song Lyrics Telugu here is latest telugu amma song from vaarasudu movie composed by chitra

Song Credits:
Song Title – Soul Of Vaarasudu
Movie- Vaarasudu
Singer– K.S. Chithra
Music- Thaman S
Lyrics– Ramajogaiah Sastry
Label Credits: T-Series Telugu

Soul Of Vaarasudu Song Lyrics Telugu

అమ్మమ్మో నేనేమి వింటినమ్మ
వాకిల్ల నిలిచింది వాస్తవమా

ఇన్నాళ్ల గాయాలు
మాయమమ్మా

అచ్చంగా ఈరోజు
నాదేనమ్మా

కన్న ప్రాణాలు ఉల్లాస
తోరణమాయెనమ్మా

కంటి చెమ్మల్లోను
నేడు సంతోష ఛాయలమ్మా

నమ్మలేని కలలు
నిలిచే కనుల ముందు

ఈ నిజము చూసి
కాలమిపుడు కడలను అందే

పేగు తెంచి నేను
పెంచుకున్న ప్రాణం

ఇంకాపైన నన్ను
విడిపోదుగా

చెంత చేరుకున్న
ఈ వరాల బంధం

అంతలోనే మల్లీ
జారిపోదుగా

నీ అడుగేదని ఈ గడప
వెతికే ఇన్నాళ్లుగా చూడు

ఈ పొదరింటికి
నీ రాకా

వరమే కదా అమ్మకు
నేడు

Faq – Soul Of Vaarasudu Song

Soul Of Vaarasudu Song Singer Name?

K.S. Chithra

who wrote telugu lyrics Soul Of Vaarasudu Song?

Ramajogaiah Sastry

Soul Of Vaarasudu Song Movie Name?

Vaarasudu Telugu

Leave a Reply