Spider Man No Way Home Telugu Movie Review, స్పైడర్ మాన్ హోమ్ అండ్ ఫార్ ఫ్రొం హోమ్ కాంటినౌషన్ వచ్చిన మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ telugu
తారాగణం:
దర్శకత్వం వహించినది:
జోన్ వాట్స్
వ్రాసిన వారు:
క్రిస్ మక్కెన్నా & ఎరిక్ సోమర్స్
మర్వెల్ కామిక్ బుక్ ఆధారంగా:
స్టాన్ లీ మరియు స్టీవ్ డిట్కో
ఉత్పత్తి చేసినవారు:
కెవిన్ ఫీగే
అమీ పాస్కల్
Spider Man No Way Home Telugu Movie Review
ఇంతక ముందు టామ్ హాలండ్ ఆక్ట్ చేసిన స్పైడర్ మాన్ హోమ్ అండ్ ఫార్ ఫ్రొం హోమ్ కాంటినౌషన్ వచ్చిన మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్
ఆక్షన్స్ ఎమోషన్స్ తో మూవీ చాల బాగా తీశారు
ఇంతకీ కధ ఏంటి అంటే
పీటర్ కి తనే స్పైడర్ మాన్ అని తన క్లోజ్ ఫ్రెండ్స్ కి తప్ప ఇంక ఎవరికీ తెలియకూడదు అని లోకం మొత్తం తెలుస్తుంది మిస్టీరియో ద్వారా ఆ తర్వాత వచ్చే మిస్టీరియస్ మూవీ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు పీటర్పీ డాక్టర్ హెల్ప్ తీసుకోవడం తర్వాత అంత గజిబిజి చేసి మల్టీ వెర్సె ఓపెన్ అవడానికి కారణం అవుతాడు తర్వాత ఒక్కక్కూరు స్క్రీన్ మీద వస్తుంటేయ్ చాల బాగుంటుంది ముగ్గురు స్పైడర్ మాన్ చాల బాగా ఆక్ట్ చేసారు స్పైడర్ మాన్ కాబ్బట్టి కెమెరా షాక్ అవ్వడం చాల బాగుంది
ఫైనల్ గ చెప్పాలంటేయ్ మాక్సిమం త్రీ డి లో చూడడం ట్రై చేయండి మూవీ చాల బాగుంది
గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు