Srivalli Song Lyrics Telugu,allu arjun pushpa sid sriram sri valli music composed by devi sri prasad lyrics penned by chandrabose song sung by singer sid sriram from pushpa telugu movie
Song Credits:
Song Name: Srivalli
Singer : 🎤 Sid Sriram
Music : 🎶 Devi Sri Prasad
Lyrics : 📝 Chandrabose
Label Credits – Aditya Music
Srivalli Song Lyrics Telugu – Pushpa (2021)
Srivalli Song Lyrics Telugu :
నిను చూస్తూ ఉంటె
కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపుల పైనే రెప్పలు వేసి
కప్పేస్తావే
కనిపించని దేవుడినే
కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
నవ్వే నవరత్నమాయెనే శ్రీవల్లి
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
అన్నిటికి ఎప్పుడు
ముందుండే నేను
నీ ఎన్కే ఇపుడు పడుతూ ఉన్నాను
ఎవ్వరికి ఎప్పుడు తలవంచని నేను
నీ పట్టి చూసేటందుకు
తలనే వంచాను
ఇంత బతుకు బతికి
నీ ఇంటి చుట్టూ తిరిగానీ
ఇసుమంత నన్ను చుస్తేయ్ చాలు
చాలు అనుకున్నానే
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
ని స్నేహితురాళ్ళు ఓహ్ మోస్తరుకుంటారు
అందుకనే ఏమో నువ్వు అంధంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు
యెర్ర చందనం చీర కడిథెయ్
రాయి కూడా రాకుమారేయ్
ఎదురెళ్ల దుద్దులు పెడితే
ఎవతైన అందగతేయ్ ఐన
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
Ninu Choosthu unte
kannulu rendu thippesthave
nee choopula paine reppalu vesi
kappesthave
kanipinchani devudne
kannarpaka choosthave
kannula edute nenunte kaadantunnave
Choope bangaaramayene srivalli
Maate maanikyamaayene
Navve navarathnamaayene srivalli
Choope bangaaramayene srivalli
Navve navarathnamaayene
annitiki eppudu
mundhunde nenu
nee yenake ipudu paduthu unnanu
evvariki eppudu thalavanchani nenu
nee patti choosetandhuku
thalane vanchaanu
intha bathuku bathiki
nee inti chuttu thirigaanee
isumantha nannu chusthey chalu
chalu anukunnane
Choope bangaaramayene srivalli
Maate maanikyamaayene
Choope bangaaramayene srivalli
Navve navarathnamaayene
ni snehithurallu oh mostharuguntaru
andukane emo nuvvu andhamguntavu
padhenimidhi yellu vachhaaya chalu
nuvve kadhevvaraina muddhuga untaru
yerra chandanam cheera kadithey
raayi kooda raakumarey
yeduralla dhuddulu pedithe
yevathaina andhagathey aina
Choope bangaaramayene srivalli
Maate maanikyamaayene
Choope bangaaramayene srivalli
Navve navarathnamaayene
Faq Srivalli Song:
Who is the singer of Srivalli Telugu Song ?
🎤 Sid Sriram
Srivalli Song Movie Name ?
Pushpa telugu movie