Suvvi Suvvi Suvvalamma Lyrics Song – Swati Mutyam
Suvvi Suvvi Suvvalamma Song :
Song Credits :
Movie : Swati Mutyam
Lyrics : C. Narayana Reddy
Music : Ilaiyaraaja
Male Singer : S. P. Balasubrahmanyam
Female Singer : S. Janaki
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
చాల బాగా పాడుతున్నారే
ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ
చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస
తానననా తానాన తదరి నా ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
హ హ ఆ అ అ అ ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వీ…
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
గుండేలేని మనిషల్లే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా
చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచీ
నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడ ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వి…..