Sweety Song Lyrics, Sweety Song Lyrics Telugu Varikuppala Yadagiri sweety song sung by singer Siddharth Mahadevan,Rabbit Mac music S.Thaman from Race Gurram
Song Credits :
Song: Sweety Song
Lyrics: Varikuppala Yadagiri
Singers: Siddharth Mahadevan,Rabbit Mac
Music : S.Thaman
Label Credit : Lakshmi Narasimha production
Sweety Song Lyrics – Race Gurram (2014)
Sweety Song Lyrics :
చెక్ అం ఏ సౌత్ ఇండియన్
అం గొన్న టెల్ ఎబౌట్
ఏ గర్ల్ హూ ఐస్ ప్రెట్టి
హర్ ఒరిజినల్ నేమ్ ఐస్ స్పందన
శి గాట్ బ్యూటిఫుల్ అయిస్
అండ్ శి ఐస్ స్వీటీ
ఓవరాల్ థాట్ శి ఐస్
గొన్న బి మై స్వీటీ స్వీటీ
ఓహ్ మై స్వీటీ
ఓహ్ మై స్వీటీ స్వీటీ
హే జిందగీ ని జోలీ
గా నీకు నచ్చినట్టుగా
నీటి లాగ సాగిపోనియ్
హే ఊహాలోన తేలని
ఉప్పెంనల్లే పొంగని
గాలి లాగ ఊరేగానికి
హే పేస్ కున్న మాస్క్ ని
తీసి కొట్టు నేలని
చూడు నీలో ఒరిజినాల్ని
క్లాస్ లోన మాస్ ని మాస్ లోన
క్లాస్ ని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ
ఓ ఓహ్ మై స్వీటీ
కొంచెం మాట వినవె
ఓహ్ మై స్వీటీ
కొంచెం దారి తప్పవే
స్వీటీ కొంచెం కోపగించావే
లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే
లిఫ్య్ చాలా చాలా షార్ట్ వె
ఎవరీ సెకండేయ్ ఎంజాయ్ చేయవే
నీతో నువ్వు ఫైట్ చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం ఫ్రీడమ్ పొందవే
లిఫ్య్ చాలా చాలా షార్ట్ వె
ఎవరీ సెకండేయ్ ఎంజాయ్ చేయవే
నీతో నువ్వు ఫైట్ చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం ఫ్రీడమ్ పొందవే
చాలు చాల్లే చలాకి
వైట్ నాటు తుపాకీ
పారిపోతారు లోకమంతా నిన్ను చూసి
కొంచెం మెలేసి చూడు పెద్ద కేకేసి చూడు
నన్ను తిట్టయినా కేకేసి ఒక్కసారి తిట్టి చూడు
ఇక నీలో హాట్ ఎంత నైట్ స్మూత్ సౌండ్
ఓహ్ మై స్వీటీ కొంచెం మాట వినవె
ఓహ్ మై స్వీటీ కొంచెం దారి తప్పవే
స్వీటీ కొంచెం కోపగించావే
లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే
లిఫ్య్ చాలా చాలా షార్ట్ వె
ఎవరీ సెకండేయ్ ఎంజాయ్ చేయవే
నీతో నువ్వు ఫైట్ చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం ఫ్రీడమ్ పొందవే
ఆహ్ కామన్ బ్రేక్ ఇట్ డౌన్ హియర్
యహ్హ్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ ఇట్ అల్
ఐ వాస్ లైక్ థాట్ రిమైండ్
యు ’ఆర్ గర్ల్ ఆన్ మై మైండ్
వాట్ మేక్స్ యు నాట్
టూ గెట్ మై బ్యాక్ బేహిండ్
ఇన్ మై హార్ట్ యు అర్ ది
బేబీ ఏంజెల్ ఇఫ్ యు ఫైండ్
అండ్ ఐ డోన్ట్ వాంట్ టూ
వేస్ట్ మై టైం డ్రైవింగ్ లైఫ్ ఏ లైన్
ఓ మై స్వీటీ ది వే యు టాక్ మేక్ మీ హయ్యర్
హార్ట్ మెల్ట్స్ డౌన్ ఇన్ ఏ గో తక తయ్య
డోన్ట్ గెట్ ఫెడెడ్ నో నో ఐ అం నాట్ ఏ ప్లేయర్
ఓపెన్ యువర్ హార్ట్ గర్ల్ ఐ వన్నా స్టే హియర్
గర్ల్ యు అర్ మై స్వీటీ ఓపెన్ అప్
గర్ల్ యు అర్ మై స్వీటీ ఓపెన్ అప్
ఓపెన్ అప్
ఓహ్ మై స్వీటీ కొంచెం మాట వినవె
ఓహ్ మై స్వీటీ కొంచెం దారి తప్పవే
స్వీటీ కొంచెం కోపగించావే
లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే
లిఫ్య్ చాలా చాలా షార్ట్ వె
ఎవరీ సెకండేయ్ ఎంజాయ్ చేయవే
నీతో నువ్వు ఫైట్ చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం ఫ్రీడమ్ పొందవే
లిఫ్య్ ఎవరీ సెకండేయ్ నీతో
ఓహ్ మై స్వీటీ