Tagite Tandana Title Song Lyrics – Adith | Simran Guptha | Shravan Bharadwaj

Tagite Tandana Song Lyrics – Adith | Simran Guptha | Shravan Bharadwaj

Tagite Tandana Song lyrics in Telugu :
Song Credits :
Movie: Tagite Tandana
Singer: Shravan Bharadwaj
Music: Shravan Bharadwaj
Lyrics: Srinath Badineni
అరేయ్ తమ్ముడు….
మందు గురించి చెప్త వింటావా
మందు గురించా
మందు గురించి తక్కువంచనా వేయకు
చెబితే వేదాంతం అవుద్ది   రాత్తే రాద్ధాంతం అవుద్ది
అయితే షురూ చెయ్….
తాగేంత వరకు తాగు తాగు అంటది
తాగినంక ఎందుకు తాగావు అంటది
మూడు పెగ్గులేశాక ధైర్యాన్ని ఇస్తది
ఆ వెంటే నీకు ప్రాబ్లమ్స్ తెస్తది
చిల్డ్ బీరు ఉంటాది  కచ్చ నైంటీ ఉంటాది
నిద్ర నుంచి లేచినాక  బుర్ర మొత్తం తింటాది 
 అందుకే..
తాగి నువ్వు తందనాలు ఆడకూ  లేని పోని చిక్కుల్లో పడకూ
తాగి నువ్వు తందనాలు ఆడకూ  కాలనీలో పరువు మొత్తం తీయకూ
మొదలు పెట్టేదాకా ఒక్క పెగ్గు అంటారు
మొదలు పెట్టినాక ఇంకో పెగ్గు అంటారు
చుక్కేసేదాకా అందరూ మంచోళ్ళే
చుక్కేసినాక మొత్తం ముంచేటోళ్లే
ఆగమాగం చేస్తారు అంగట్ల పెడతారు
కింద నుంచి మీద దాక పరువు మొత్తం తీస్తారు
 అందుకే….
తాగి నువ్వు తందనాలు ఆడకూ  లేని పోని చిక్కుల్లో పడకూ
తాగి నువ్వు తందనాలు ఆడకూ  కాలనీలో పరువు మొత్తం తీయకూ
అంటే..మందువళ్ళ నష్టాలే కానీ లాభాలే లేవా
అవి కూడా చెప్తా వినూ
అలసిన మైండు రిఫ్రెష్ అవ్వాలంటే సొలసిన బాడీ రీఛార్జ్ కావాలంటే
ఓడిన ఫ్రెండు ఓదార్పు కోరుకుంటే గెలిచిన వాడు పార్టీనే ఇవ్వాలంటే
అన్ని మర్చి నిద్ర పోవాలంటే శత్రువు కూడా మిత్రువు కావాలంటే
శీతాకాలం వేసవి అవ్వాలంటే ఒంటరి లైఫుకి కంపెనీ కోరుకుంటే
ఒక్కటే మందు  అదియే మందు
 అందుకే..
తాగి నువ్వు తందనాలు ఆడరోయ్
జిందగీని ఎంజాయ్ చేయరోయ్ 
తాగి నువ్వు తందనాలు ఆడరోయ్
జిందగీని ఎంజాయ్ చేయరోయ్ 
అరె అన్నమస్తు కన్ఫ్యూస్ చేసినవ్
ఇంతకీ తాగమంటావా..? వద్దా..?
అరేయ్..! గ్లాస్ కింద ఇరవై సంవత్సరాలు వచ్చినై
ఇంకా ఎదుటోడు చెప్పింది ఇంటార్రా..
మీకు నచ్చింది మీరు చెయ్యుర్రి..
చల్

Leave a Reply