Tala Etthu Song Lyrics, kondapolam thala etthu song lyrics penned by Sirivennela Seetharama Sastry music composed by M.M.Keeravaani
Song Credits:
Song – Tala Etthu
Singers – M M Keeravaani, Harika Narayan, Sri Soumya Varanasi
Lyrics – Sirivennela Seetharama Sastry
Music – M.M.Keeravaani
Label Credits – Mango Music
Tala Etthu Lyrics – Kondapolam (2021)
Tala Etthu Song Lyrics Telugu :
గిర గిర గిర గిర
గిర గిర గిర గిర
సుడిగుండం
లాగేస్తుంటుంటే
బిటుకు బిటుకు
మను ఊపిరికి
బతుకు బతుకు
అని ఓపిక పోస్తూ
ముప్పును ముంచే
ఉప్పెన వై
ఎత్తు తల ఎత్తు
ఎత్తు తల ఎత్తు
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
తలవొంచుకు చూసే
దేమిటి నిను కడతేర్చే మన్ను
తల ఎతిథితె కనబడుతుంది
తనదాకాడం అను మిన్ను
పాడాసి సంద్రపు నీలో
ఎగదోసే గగనపు నీలో
ఆలసింద ఎగిసింద అలా
ఆలా లాంటిది కాదా నీ తల
ఆలా లాంటిది కాదా నీ తల
ఆలా లాంటిదే కాదా నీ తల
ఎత్తు తల ఎత్తు
ఎత్తు తల ఎత్తు
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
ఆడవైన అంతఃపురమైన
ఉనికి కొరకు పోరాటం తప్పదు
నువ్వు చెయ్యాల్సిన్న
పని చేసేయ్
ఏంజరిగినా పర్వ నాయి
ఎవ్వరేమయిన అనుకోని
నీలో నిన్నే నువ్వే చూస్తూ
నివ్వెరపడి గర్వపడేలా
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
రేయ్ రేయ్ రయ్యా రేయ్
Tala Etthu Song Lyrics English :
Gira gira gira gira
Gira gira gira gira
Sudigundam
laagestuntunte
Bituku bituku Manu oopiriki
Bathuku bathuku
ani oopika posthuu
Muppunu munche uppena vai
Ethu Thala ethu
Ethu Thala ethu
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray
Thalavonchuku choose
demiti ninu kadatherche mannu
Thala ethithithe kanabaduthundi
ThanadaaKaadam anu minnu
Padose sandrapu neelo
Egadose gaganapu nelo
Alasindha egisindha Alaa
Ala laantidi Kaada nee thala
Ala laantidi Kaada nee thala
Ala laantide Kaada nee thala
Ethu Thala ethu
Ethu Thala ethu
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray
Adavaina anthapuramaina
Uniki koraku poraatam tappadu
Nuvvu cheyyalsinna pani chesey
Emjariginaa parva nai
Evvaremaina anukoni
Neelo ninne nuvve choostu
Nivverapadi Garvapadelaa
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray
Ray ray rayyaa ray