Telusa Telusa Song Lyrics, thelusa thelusa evvarikosam evvaru pudataaro telugu lyrics penned by sri manu song sung by singer Shankar Mahadevan composed by Devi Sri Prasad
Song Credits:
Movie : Ranga Ranga Vaibhavanga
Song – Telusa Telusa
Music : Devi Sri Prasad
Lyrics – Sri Mani
Singer – Shankar Mahadevan
Label CRedits – Sony Music South
Telusa Telusa Song Lyric – Ranga Ranga Vaibhavanga (2022)
Telusa Telusa Song Lyrics Telugu
తెలుసా తెలుసా
ఎవరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి
అవుతారో
తెలుసా తెలుసా
ఈ హృదయాలకీ యే
కథారాసుంధో
ఎవ్వరు చదువు
కథనం ఏముందో
ఆడే పాడే
వయసులో
మూడే పాడె
ఊ రెండు మనసులు
పాలు నీళ్ళు
వీళ్లపొలికలు
చాలా చేసి
చూసే వీళ్ళేంధంటారు
తెలుసా తెలుసా
ఎవరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి
అవుతారో
కలిసే ఉన్నా
కలవని కన్నుల్లా
కనిపిస్తు వున్నా
కలలే ఒకతాంటా
పగలు రాత్రిలా
పక్కనే ఉంటున్నా
వీళ్ళే కలిసుందే
రోజెయ్ రాధంటా
తెలుసా తెలుసా
ఆ ఉప్పు నిప్పులా కన్నా
చిటపట లాడే
కూపాలే వీలేనంట
ఒకరిని ఒకరు
మక్కువగ ఠక్కువగ చూసే
పోటి పెట్టావో
మరి వీళ్లకు సాటి
ఎవరు రారంటా
తెలుసా తెలుసా
ఎవరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి
అవుతారో
చుట్టు తారల్లా
చుట్టాలంటున్న
భూమి చంద్రుల్లా
వీళ్ళే వరంటా
ముచ్చపు హారంలో
రాయి రత్నం లా
ఎందరిలో ఉన్నా
అస్సలు కలవారుగా
యెదురెందురుండే
ఆ తూర్పు పదమరలైనా
ఏదో రోజు
ఒకటైయ్యె వీళుందంటా
పక్కనే ఉన్నా
కలిసే ధారకటే ఐనా
కాని యే నిమిషం
ఒక్కటి గా పడని
అడుగులు పనడి వీళ్ళంటా
తెలుసా తెలుసా
ఎవరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి
అవుతారో
తెలుసా తెలుసా
ఈ హృదయాలకీ యే
కథారాసుంధో
ఎవ్వరు చదువు
కథనం ఏముందో
Telusa Telusa Song Lyrics English
Thelusa Thelusa
evvarikosam evvaru pudataaro
evariki evaremi
avutaaro
Thelusa Thelusa
ee hrudayalaki ye
katharaasundho
evvaru chadavani
kathanam emundho
Aade Paade
vayasulalo
Mude Pade
Oo rendu manasulu
Paalu Neellu
Veellapolikalu
verey chesi
chuse veellendhantaaru
Thelusa Thelusa
evvarikosam evvaru pudataaro
evariki evaremi
avutaaro
kalise untunna
kalavani kannullaa
kanipisthoo vunna
kalale okatantaa
pagalu raathirila
pakkane untunnaa
veelle kalisunde
rojey raadhantaa
Thelusa Thelusa
aa uppu nippula kanna
chitapata laadey
koopaaley vilenanta
okarini okaru
makkuvaga thakkuvaga chuse
Poti pettavo
mari veellaku saati
evaru raarantaa
Thelusa Thelusa
evvarikosam evvaru pudataaro
evariki evaremi
avutaaro
chuttu thaaralla
chuttaaluntunna
bhoomi chandrulla
veelle verantaa
mucchapu haaramlo
raayi rathnam laa
yendharilo unna
assalu kalavaruga
yedhurendhurundey
aa thoorpu padamaralaina
yedho roju
okataiyye veelundhantaa
pakkane unna
kaliselle dhaarokate aina
kaani ye nimisham
okkati ga padani
adugulu panadi veellantaa
Thelusa Thelusa
evvarikosam evvaru pudataaro
evariki evaremi
avutaaro
Thelusa Thelusa
ee hrudayalaki ye
katharaasundho
evvaru chadavani
kathanam emundho