The Panchakattu Song Lyrics Nani – Ante Sundaraniki (2022)

The Panchakattu Song Lyrics Nani పంచకట్టు telugu lyrics penned by Hasith goli composed by vivek sagar from ante sundaraniki telugu movie

Song Credits
Song – The Panchakattu Song
Music – Vivek Sagar
singer – Padma Shri Sangeetha Kalanidhi Aruna Sairam garu
Lyrics – Hasith Goli
label credits – Saregama Telugu

The Panchakattu Song Lyrics Nani – Ante Sundaraniki (2022)

The Panchakattu Song Lyrics Nani in Telugu

ఏంటి సార్ ఓకేనా
యా సంథింగ్ లైక్ దట్

సారోరు ఫేడైపోయే ఫ్రీడం
మీదింకా ఎహె మీదింకా

సారోరు డూపే లేకుండా
ఫ్రీడం ఫైటింకా మీతో మీకింకా

ఆ ఆఆ

ఫోజే బిగించి ఎటు చేరారు
మోజే వరించే సారూ

అరె సారం గుణించి బరి దాటారు
మరి మోగే ముగింపోమారు

ఆ ఆ ఆఆ

రంగంలో దుంకారు
భలే అందంగా మాష్టారు

హే

సరదాల సరుకే మీరు
ఊఊ ఊ

సయ్యంటూ దుకారు
ఇక సుందరు మాస్టారు

హే సరదాకే సురకేసారు
ఊఊ ఊ

జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా

జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా

జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా

ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే

ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా

హహ్హా

తేలనందా సోకు
దాగి దాగనందా
తీరనందా దాహాల ఈ ఎడారి

ఆ ఆ ఆగనంటూ ఆగేటి బాటలోనే
సాగమంటూ పేచీనే తోడయిందా

అంతే గారంగా వేగంగా దూరంగా
మారే మీ గాధ ఓ వింతలే

అంతే లేనంత రానంత కోరిందా
తూగే ఈ మూగ మేళాలనే

రంగంలో దుంకారు
అందంగా మాష్టారు

సరదాల సరుకే మీరు
ఊఊ ఊ

సయ్యంటూ దుకారు
ఇక సుందరు మాస్టారు

హే

సరదాకే సురకేసారు
ఊఊ ఊ

రంగంలో దుంకారు
సారోరు
ఇక సుందరు మాస్టారు

ప ని నిని ప ని నిని ప ని నిని ప ని
సయ్యంటూ దుకారు

నిస నిస నిస పని పని పని పని మప
అందంగా మాష్టారు

మ పనిస మపనిస మపనిస ని గ సా
సారోరు ఫేడైపోయే
ఫ్రీడం మీదంటా

సారోరు డూపే లేకుండా
ఫైటేయ్ మీదంటా

ఆ ఆ

ఫోజే బిగించి ఎటు చేరారు చేరారు
మోజే వరించే సారూ సారూ

అరె సారం గుణించి బరి దాటారు
మరి మోగే ముగింపోమారు సారో

ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా

ఎందుకింకా ఎందుకింకా
ఉన్నదంతా మాయే లేరా

ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా

ఎందుకింకా ఎందుకింకా
ఉన్నదంతా మాయే లేరా

ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా ఎందుకింకా

Leave a Reply