The Soul of Panchathantram Song Lyrics here is latest Panchathantram title song sung by kala bhairava lyrics written by kittu composed by shravan bharadwaj
Song Credits:
Song: Panchathantram Title Track
Singer: Kala Bhairava
Lyrics: Kittu Vissapragada
Music: Shravan Bharadwaj
Label Credits: Lahari Music
The Soul of Panchathantram Song Lyrics Telugu
రేపటి ప్రశ్నలకే
నిన్నొక బదులంటా
నేటికి ఘటనంటా
మరునాటికి గతమంటా
తన రాతల సారమంతా
తలరాతల ఆటంటా
తన కలమంతా గళమంతా
కదిలించే కథలంటా
పంచతంత్రం పంచతంత్రం
పంచతంత్రం పంచతంత్రం
పంచతంత్రం పంచతంత్రం
కనిపించేవన్నీ నీ మదికనిపించేవా
పోల్చుకోవా తేల్చుకోవా
వినిపించేవన్నీ నిన్నే కదిలిస్తున్నా
నీలో ఉన్న శబ్దం వినవా
ఒక చిన్ని స్పర్శకి గుండె హర్షించిందా
ప్రేమని వర్షించిందా బతికించిందా
అభిరుచులే గంధాలల్లే అల్లే వేళా
బంధాలన్నీ తీపే కదా
వయసంటే వట్టి సంఖ్యే కదా
మనసుంటే మార్గం లేనంటుందా
ఆలస్యం అంటూ లేనే లేదు
మొదటి అడుగుకు ఎపుడూ
కదిలే ఈ కాలముకే
మనిషే ఓ నేస్తమనే
కబురే చెప్పే పనిలో
అయిదే కధలు ఇవే
రేపటి ప్రశ్నలకే
నిన్నొక బదులంటా
నేటికి ఘటనంటా
మరునాటికి గతమంటా
తన రాతల సారమంతా
తలరాతల ఆటంటా
తన కలమంతా గళమంతా
కదిలించే కథలంటా
పంచతంత్రం పంచతంత్రం
పంచతంత్రం పంచతంత్రం
పంచతంత్రం పంచతంత్రం