Thinna Thiram Paduthale Folk Song Lyrics – Folk Song Telugu
Thinna Thiram Paduthale Folk Song Lyrics :
Song Credits:
Thinna Thiram Paduthale Folk Song Lyrics
Lyrics & Music – Thirupathi Matla
Singer – Lakshmi
Sy Tv
తిన్న తిరం పడుతలే
కూసున్న తిరం పడుతలే
ఏడున్న తిరం పడుతలే
ఎవలున్న తిరం పడుతలే
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
నువ్వు సిర్రా సిటుక బట్టి
డప్పుల్లా దరువులేస్తే
తనువంత తాట కలిసే
ప్రేమ ఇత్తునాలు మొలిసే
గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయెనుల్ల
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
నువ్వు నేను దూరమాయి
ఏడాదినరుదమోయి
పొదుమాపు ఎదురుసూపు
జాడన్న తెలువదోయి
గిట్ల గోసలు పెట్టా
నీకు ఎట్లా మనసాయే పిలగా…
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
రవ్వంత గోసులాట
అగ్గోలె రాసుకుంది
ఇక మాట మాట పెరిగే
ఇద్దరి మనసు ఇరిగే
కొవ్వత్తివోలె కరిగే
కోపాలు ఎందుకోయి పిలగా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే
నీ యాదిలో మనసంతా
పసిదాన్ని కాదా నేను
పగవట్టబోకు నన్ను
పంతాలు ఇడుసబెట్టు
ఇకనన్న సేయి బట్టు
నా గుండెల భాధ
నీ గుండెకు గురుతోస్తలేదా…
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే
నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే
నీ యాదిలో మనసంతా