Thippagalana Song Lyrics, Suma Kanakala thippagalana lyrics penned by Ramanjaneyulu sung by singer PVNS Rohit music composed by M.M. Keeravaani
Song Credits:
Music – M.M. Keeravaani
Singer : PVNS Rohit
Lyrics : Ramanjaneyulu
Song – Thippagalana
Thippagalana Song Lyrics – Jayamma Panchayathi (2021)
Thippagalana Song Lyrics Telugu
తిప్పగలనా చూపులు నీ నుంచే
ఏ వైపైనా ఆపగలనా
అడుగులు నా చెంతే
కాసేపైనా వస్తావు నువ్వే
తెస్తావు నన్నే ఇస్తావు నాకే ఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
నేనెందుకు పుట్టానంటే
ఏమివ్వను బదులే
నీ కోసమే అన్నానంటే
తడతావో ఏమోలే
నాకెవ్వరు నచ్చానంటే
ఎం చెప్పను మాటే
నీ కన్నా ఎవరుండరు అంటే
కొడతావేమోలే
అనలేక ఓ ఏమనలేక ఓ
మిగిలానే ప్రేమలేఖలా
వస్తావు నువ్వే
తెస్తావు నన్నే ఇస్తావు నాకే ఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
తిప్పగలనా చూపులు నీ నుంచే
ఏ వైపైనా ఆపగలనా
అడుగులు నా చెంతే
కాసేపైనా వస్తావు నువ్వే
తెస్తావు నన్నే ఇస్తావు నాకే ఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా
ఓలలా ఓలాలా ఓలలా ఓ లాలా