Timeless Love Lyrics Telugu – Custody (2023)

Timeless Love Lyrics Telugu written by Ramajogayya Sastry sung by singer Yuvan Shankar Raja, Kapil Kapil kapilan music composed by Ilaiyaraaja from latest telugu movie custody timeless love lyrics telugu

MusicIlaiyaraaja
LyricsRamajogayya Sastry
SingerYuvan Shankar Raja,
Kapil Kapilan
SongTimeless Love Lyrics Telugu
LabelJunglee Music Telugu

Timeless Love Lyrics Telugu

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా

చూస్తూనే ఎంతో
నచ్చేసిందా బుజ్జి పిల్లా

జల్లులాయె జ్ఞాపకాల చినుకులు
తలుచుకుంటు తడిసిపోన
చిన్ననాటి గుర్తులు

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా

చూస్తూనే ఎంతో
నచ్చేసిందా బుజ్జి పిల్లా

చక్రాల్లా కళ్ళు ముత్యాల్లా పల్లు
నవ్వుకు పడిపోయా

రంగు రిబ్బన్లా ఆ రెండు జెల్లు
ఓ వలేసి లాగుతుంటే కాదనలేకపోయా

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా

చూస్తూనే ఎంతో నచ్చేసిందా
బుజ్జి పిల్లా హెయ్ ఏ

స్కూలుమేటు తానే
సోలుమేటు తానే
స్కూలుమేటు తానే
సోలుమేటు తానే

హే
స్కూలుమేటు తానే
సోలుమేటు తానే
కలల పుస్తకాన కలరు పెన్సిలైనది

కాలేజి జంట గువ్వలా
నాతోనే ఉన్నది

వంద ఏళ్ళు నీడలా
నీతోనే అన్నది

ఇల్లాంటమ్మాయి
ఇల్లాలై వస్తే
అంతకన్నా ఇష్టమైన
రాజయోగమేది

టిక్ టాక్ టిక్ టోక్
ఫ్లైటే ఎక్కించనా

నా ప్రేమ స్టోరీ భారీ
తెరపై చూపించనా

కోటలోని రాకుమారి లాలన
తోటరాముడల్లే నేను
పాట కట్టి చెప్పనా

టిక్ టాక్ టిక్ టోక్
ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ
భారీ తెరపై చూపించనా

నాకై పుట్టింది నన్నే చేరింది
ఆరో తరగతిలో

ఒట్టే పెట్టింది నా చెయ్ పట్టింది
నన్ను తనలో దాచుకుంది
ఎంత మంచి పిల్లో

టిక్ టాక్ టిక్ టోక్
ఫ్లైటే ఎక్కించనా

నా ప్రేమ స్టోరీ
భారీ తెరపై చూపించనా

Faq – Timeless Love Song

Timeless Love Song Lyrics writer?

Ramajogayya Sastry

Timeless Love Song Movie Name?

Custody Telugu

Timeless Love Song Cast Name?

Naga Chaitanya and Krithi Shetty

Leave a Reply