Torture Song Lyrics in Telugu,777 charlie torture song lyrics in telugu given by Battu Vijayakumar music given by Nobin Paul song sung by singer Ram Miriyala
Song Credits:
Music: Nobin Paul
Singer: Ram Miriyala
Lyrics: Battu Vijayakumar
Label Credits:Paramvah Music
Torture Song Lyrics in Telugu – 777 Charlie Rakshit Shetty (2021)
Torture Song Lyrics in Telugu :
ఓ మై గాడ్ కాపాడు
నా భాధే నువ్ చూడు
డాగే ఓ శాపంలా పట్టేసింది
అయ్యయ్యయ్య్యయో
మెక్కీ నా ఫుడ్డంతా
కబ్జా నా ఇల్లంతా
ఫుల్ టైం ఫుల్
టార్చర్ రా
ఏగేదెట్టా
అయ్యయ్యయ్య్యయో
చూస్తూ చూస్తుంటేనే
చిందర వందర గందర గోళం
చెవి పోటొచ్చింది వింటూ
వింటూ భౌ భౌ మేళం
బ్యాడ్లక్కే బ్యాటై
బంతేమో నేనయ్యి
ఆడేసే నాతో
ట్వంటీ ట్వంటీ మ్యాచ్చే
బ్రతుకయ్యింది బస్టాండులా
హార్రర్ మూవీ క్లైమాక్స్ లా
సోలో లైఫే స్లోగా ఇలా
కుక్కచింపినిస్తారాయే
గడికొక విధముగా
స్వామీ
ఈ గండమెట్ట తీరును చెప్పు
నాకు దారిని చూపు
స్వామీ
అయ్యాయో
సేవ్ మే స్వామ
అయ్యో అయ్యో
డోగ్వల్లే కాళీ
ఫ్రూస్టెషన్ పెరిగింది
అమ్మమ్మో ఫుల్ గ
టెన్షన్ పెట్టేసి తుంది
రౌడీ డాగ్ ఏ వచ్చింద
ఇలా బబ్బుల్లామ్ ల
అంటింది ఇలా
బీపీ నాకే పెంచింది ఇలా
దాచ లేను చంప లేను
అంత న విధి అయ్యాయో
దీనమ్మ లైఫ్ గాలికి పోయే
కంప కొంపకు చేరే
ఏదోలా సేవ్ మీ
స్వామి సేవ్ మీ
అయ్యో అయ్యో అయ్యో