Tuck Song Lyrics in Telugu – Tuck Jagadish (2021)

Tuck Song Lyrics in Telugu,tuck song lyrics given by Shiva Nirvana tuck song sung by singer Shiva Nirvana and music by Thaman S

Song Credits:
Song Name : Tuck Song
Lyrics : Shiva Nirvana
Singer : Shiva Nirvana
Music : Thaman S

Tuck Song Lyrics in Telugu – Tuck Jagadish (2021)

Tuck Song Lyrics in Telugu :

సల్లాటి కుండలో
సల్ల సక్క
మనసు వాడు

నువ్ గిల్లి గిచ్చి
రెచ్చగొడితె
వచ్చి దంచుతాడు

నాజుకు నవ్వులోన
జారు కత్తి

పదును సూడు
నీ దుమ్ము దులుపుతాడు
జారకుండ కళ్లజోడు

తీటెక్కి టక్కు
జోలికొచ్చినావో

సర్రా సర్రెక్కి
డొక్క డోలు సింపుతాడు

కిర్రెక్కి కల్లు
తాగి సిందులేత్తె

నీకు బూరెట్టి
బట్టలెట్టి పంపుతాడు

సుట్టమీడురా
నువ్వు సక్కగుండరా

తిక్క రేగితే రాడా
రాడా శివుడు సామిలా

సల్లాటి కుండలో
సల్ల సక్క మనసు వాడు

నువ్ గిల్లి గిచ్చి రెచ్చగొడితె
వచ్చి దంచుతాడు

నాజుకు నవ్వులోన
జారు కత్తి పదును సూడు

నీ దుమ్ము దులుపుతాడు
జారకుండ కళ్లజోడు

Leave a Reply