Tum Tum Song Lyrics in Telugu – Enemy (2021)

Tum Tum Song Lyrics in Telugu,enemy telugu tum tum song sung by singers Harini Ivaturi, Sahiti Chaganti and lyrics given by Ananth sriram music Thaman S

Song Credits:
Song – Tum Tum (Telugu)
Singers – Harini Ivaturi, Sahiti Chaganti
Lyrics – Ananth sriram
Music – Thaman S

Tum Tum Song Lyrics in Telugu – Enemy (2021)

Tum Tum Song Lyrics in Telugu :

మనసే ఇపు
ఇప్పుడే వింటుంది

మామా గుండెల్లో
మద్దెల టమ్ టమ్

సిరి పోరికి
మెల్లగా తెలిసింది

ఆశా పెంచిన
అక్షత టం టం

పోద చాటున
సిగ్గుల సప్పుడు

పొడిచే కన్నే
పొద్దుల గిచ్చుడు

వేడి పంచె
కోక అంచె

అల్లుకుంటె
అల్లుడు తగ్గడు

మాలా టం టం
మంతారం టం టం

మౌన వీణల
మంగళం టం టం

డోలు టం టం
ఢోలక్కు టం టం

డోలలుపిన
వెడుక టం టం

మాలా టం టం
మంతారం టం టం

మౌన వీణల
మంగళం టం టం

డోలు టం టం
ఢోలక్కు టం టం

డోలలుపిన
వెడుక టం టం

మనసే ఇపు
ఇప్పుడే వింటుంది

మామా గుండెల్లో
మద్దెల టమ్ టమ్

నీవు వస్తె
మంచి మూర్త

మపుడే మొదలయనే
నిన్ను చే పడితే

వంద ఏల్లా
పండగే నన్నిట్ట చెరెనే

కళ్ళలోకొచ్చి
నిదుర దోచావు

సిదుల
కందని చితరమ

నవ్వులో ముంచి
చక్కిలి పెట్టావు
అత్తరు కొట్టిన రతనమా

శ్వాస ఫలించి
ధ్యాస ఫలించి

రాసుకున్న
చందనం ఫలించి

మాట ఫలించి
మంచి ఫలించి

వేచి ఉన్న
చూపులు ఫలించి

మాలా టం టం
మంతారం టం టం

మౌన వీణల
మంగళం టం టం

డోలు టం టం
ఢోలక్కు టం టం

డోలలుపిన
వెడుక టం టం

మాలా టం టం
మంతారం టం టం

మౌన వీణల
మంగళం టం టం

డోలు టం టం
ఢోలక్కు టం టం

డోలలుపిన
వెడుక టం టం

Leave a Reply