Urike Urike Song Lyrics Here is the lyrics of the romantic song “Urike Urike” from ‘HIT 2’ starring Adivi Sesh, Meenakshi Written & directed by Dr. Sailesh Kolanu. Music by MM Sree Lekha, Suresh Bobbili
Song Credits:-
Song: Urike Urike
Singer: Sid Sriram
Music: MM Sree Lekha, Suresh Bobbili
Lyrics: Krishna Kanth
Label Credits – Saregama Telugu
Urike Urike Song Lyrics Telugu
రానే వచ్చావా వానై నా కొరకే
వేచే ఉన్నాలే నీతో తెచ్చావా
ఏదో మైమరుపే ఉన్నట్టున్నాలే
నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే
నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే
నువ్వే కావాలంటూ
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
ఓ
అడిగే అడిగే ప్రాణం అడిగే
తనకేనా ఇచ్చావని
అలిగే అలిగే అందం అలిగే
మీ జంట బాగుందని
పెదవుల మద్యే సరిహద్దే
ఇక రద్దే అని ముద్దే
అడగకనే అలజడిలా అల్లే
మనసుల గుట్టే మరి ఇట్టే
కనిపెట్టే కనికట్టే
నీ కనులంచునే ఉంచావులే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
Faq – Urike Urike
who is the singer of Urike Song?
Sid Sriram
who wrote telugu lyrics of Urike Urike manase Urike dorike dorike varamai dorike Song?
Krishna Kanth
Urike Urike Song Cast?
Adivi Sesh, Meenakshi
Urike Urike Song Movie Name?
Hit 2 Telugu