Uyyaalo Uyyaala Song Lyrics in Telugu written by anantha sriram music composed by thaman song sun by singer sp charan latest telugu movie bhagavanth kesari
Song Credits:
Song Name : Uyyaalo Uyyaala
Singer : SP Charan
Lyrics : Anantha Sriram
Music : Thaman S
Label: Junglee Music Telugu
Uyyaalo Uyyaala Song Lyrics in Telugu
ఉడతా ఉడతా
ఉషహా ఉష్
సప్పుడు సేయ్యకుర్రి
మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారు
ఉడతా ఉడతా
ఉషహా ఉష్
సప్పుడు సేయ్యకుర్రి
మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారు
సిలక సిలక గప్పు సుప్
గమున కుసోర్రి
నీ కన్నా తియ్యగా పలుకుతాంది
మా పొట్టి పొనర్రి
నువ్ ఉరకవే నా తల్లి
తుళ్ళి పలకవే నా తల్లి
ఉరికి పలికి అలిసి వోతే
గుండెపై వాలిపోవే జాబిల్లి
ఉయ్యాలో ఉయ్యాల
నా ఉపిరి నీకు ఉయ్యాల
ఆవు మల్ల ఆవు మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాల
ఉయ్యాలో ఉయ్యాల
నా ఉపిరి నీకు ఉయ్యాల
ఆవు మల్ల ఆవు మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాల
ఉడతా ఉడతా
ఉషహా ఉష్
సప్పుడు సేయ్యకుర్రి
మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారు
అమ్మ నైత నానబోస్తా
అయ్య నైత జోల పాడుతా
అమ్మ నైత బువ్వ పెడతా
దువానైత జడలల్లుతా
పత్తి పువ్వైతా
నీకు రైక లేయ్యనీకి
పట్టు పురుగైతే
నీకు పావడియ్య నీకు
ఎమ్మనైతేయ్ నీకేమన్నైతేయ్
నేనుఎమ్మనైతే
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఓపిరే నీకు ఉయ్యాలా
ఔ మల్ల ఔ మల్ల గీ
సేతుల్లా నిన్ను మొయ్యాల
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఓపిరే నీకు ఉయ్యాలా
ఔ మల్ల ఔ మల్ల గీ
సేతుల్లా నిన్ను మొయ్యాల
ఒప్పుల గుప్పా ఉయ్యాలో
వయ్యారి భామా ఉయ్యాలో
సిగ్గుల మొగ్గ ఉయ్యాలో
సింగారి బొమ్మ ఉయ్యాలో
వోణీల నెమలమ్మ
రాణి లెక్కిస్తే
ఊరూరంతా ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
సంబరాల గుమ్మా ఉయ్యాలో
సల్లంగ బతుక్కమా ఉయ్యాలో
సల్లంగ బతుక్కమా ఉయ్యాలో
సల్లంగ బతుక్కమా ఉయ్యాలో
సల్లంగ బతుక్కమా ఉయ్యాలో
సల్లంగ బతుక్కమా ఉయ్యాలో
Faq – Uyyaalo Uyyaala Song
Uyalo Uyaala Song Singer Name?
SP Charan
Uyaalo Uyaala Song Movie Name?
Bhagavanth Kesari Telugu
Uyaalo Uyaala Song Cast Name?
NBK Nandamuri Bala Krishna and SreeLeela