Vaasava Suhaasa Song Lyrics here is latest song first single kiran abbavaram vinaro bhagyamy vishny katha telugu movie sung by karunya
Song Credits:
Song: Vaasava Suhaasa
Music: chaitanbharadwaj
Singer: Karunya
Lyrics: Kalyan Chakravarthy Tripuraneni
Label Credits: Aditya Music
Vaasava Suhaasa Song Lyrics Telugu
Male Version
వాసన సుహాస గమన సుధా
ద్వారవతీ కిరనార్బటీ వసుధా
అశోక విహితాం క్రుపానాన్రుతాం
కోమలామ్ మనోజ్ఞితం మమేకవాకం
మయూఖ యుగళ మధుసూదన మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగ రధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చన వశనా
అభయప్రద రూపగుణ నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిల జన సా లోచన
యుగ యుగాలుగా ప్రభోధమై
పది విధాలుగా పదే పదే
పలికేటి సాయమీమన్న
జాడలే కదా నువ్వెదికినదేదైనా
చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన
చిగురేయక ఆగునా నువ్వెళ్ళే దారిన
నిను నిన్నుగా మార్చిన నీ నిన్నటి అంచున
ఓ కమ్మటి పాఠమే ఎటు చూసినా
మయూఖ యుగళ మధుసూదన మదనా
మహిమగిరి వాహఘనా నాం
రాగ రధసారధి హే రమణా
శుభచలన సం ప్రోక్షణా
యోగ నిగమ నిగమార్చన వశనా
అభయప్రద రూపగుణ నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిల జన సా లోచన