Vedi Pakodi Lyrics – Love Life & Pakodi

Vedi Vedi Pakodi Lyrics – Love Life & Pakodi

Vedi Vedi Pakodi Song Lyrics in Telugu :

Song Credits & Label : Madhura Audio
Song  :  Vedi Pakodi
Singer:  Anurag Kulkarni
Lyrics : Mahesh Poloju 
Music:  PAVAN 



ఎవరెవరికి ఎదురవుతారో   ఏ కథేపుడు మొదలవుతుందో
పలు వరుసల మనసులు ఇవిరా   పసిగట్టగ కుదరని విధిరా
వద్దన్నది వదలని తంటా   కోరిందే అందని వింత
ఈ బాటలో మలుపులు ఎన్నో  నా పాటలు వినరారన్నో
హె రామా రామ..! 
హె వినరా వేమా..!
ఈ చిక్కుల చక్కని తీరే
  గమ్మత్తు గారడీ
హె గజిబిజి రూపో… అరె రుచిలో ఓహో
ఈ లైఫును పోలినదేరా… ఆ వేడి పకోడీ…
లాల లలల లా    లాల లలల లా 
పకోడీ   పకోడీ   పకోడీ
ఎటు మొదలై ఎటు తిరిగేనో  ఈ మెలికలు ఎటు చేర్చేనో
తెలపగ ఈ తెరలే చాలునా  తెర చాటున తెలివే చాలునా
ఊహించర ఓ చిరు ప్రేక్షకా  ఈ ప్రశ్నకి బదులే చెప్పరా
పలురంగుల హరివిల్లిదిరా నీ చూపిన రంగే తేల్చరా
హె రామా రామ..!
 హె వినరా వేమా..!
ఈ చిక్కుల చక్కని తీరే… గమ్మత్తు గారడీ…
హె గజిబిజి రూపో… అరె రుచిలో ఓహో
ఈ లైఫును పోలినదేరా… ఆ వేడి పకోడీ…
లాల లలల లా… లాల లలల లా

Leave a Reply