Vellake Song Lyrics Alekhya Harika – Vinay Shanmukh (2023)

Vellake Song Lyrics Alekhya Harika in telugu written by Suresh Banisetti vellake sung by singer yazin nizar music composed by bharatt and saurabh acted by alekhya and sugi vijay

Song Credits:
Song- వెల్లకే నన్నొదిలి నువ్వలా
Cast- Alekhya Harika,Sugi Vijay
Music- Bharatt,Saurabh
Singer- Yazin Nizar
Lyrics – Suresh Banisetti
Choreographers – Meher Baba,Ajjujanaki
Label- Sony Music South

Vellake Song Lyrics Alekhya Harika

అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమను చదువుకుంటనే

కళ్లలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నేలగా వదులుకుంటనే

నీ వూసు లేని ఏ వూసులోద్దులే
నీ శ్వాస నాలో దాచానులే

వెల్లకే నన్నొదిలి నువ్వలా
వెల్లకే వెల్లకే

కన్నులలో నీరులా
జారకే వెల్లకే

వెల్లకే వెల్లకే

అరే ఇక్కడ ఇక్కడ
ఎక్కడ చూడు
కనబడేది మనమే

ఏ ఇక్కడికెక్కడా పలకరిస్తు
ఎదురయ్యేది మనమే

నీతోడు నేనై నా నీడా నువ్వాని
మన మధ్య ప్రేమని
ఎలా మరువనే

నీ చెంత లేదనీ నీ వెంటా లేదని
గతమంతా అడిగితే
నేనేం చెప్పానే

నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా
ఓ జ్ఞాపకంలా మారి పోకలా

వెల్లకే నన్నొదిలి నువ్వలా
వెల్లకే వెల్లకే
కన్నులలో నీరులా జారకే
వెల్లకే

అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమను చదువుకుంటనే

కళ్లలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నేలగా వదులుకుంటనే

నీ వూసు లేని
ఏ వూసులోద్దులే

నీ శ్వాస నాలో దాచానులే
వెల్లకే నా మనసే నువ్విలా
కొయ్యకే వెల్లకే

నిప్పులలో నన్నిలా
తొయ్యకే వెల్లకే వెల్లకే

నన్నొదిలి నువ్వలా జారకే
కన్నులలో నీరులా
వెల్లకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా

Faq – Vellake Song Lyrics Alekhya Harika

Vellake Song Singer?

Yazin Nizar

Vellake Song Music composer?

Bharatt and Saurabh

Vellake Song Cast Name?

Alekhya Harika and Sugi Vijay

Vellake Song Choreographer Name?

Meher Baba and Ajjujanaki

Leave a Reply