velugu cheekati lona song lyrics,velugu cheekati lona telugu lyrics given by Chaitanya Varma and music by Bulganin from telugu movie Sapthagiri Express
Song: Velugu Cheekati
Movie: Sapthagiri Express
Artist : Saptagiri, Roshini Prakash
Singer: Vijay Bulganin
Music : Bulganin
Lyrics : Chaitanya Varma
Music Label: Lahari Music
Velugu Cheekati Lona Song Lyrics :
వెలుగు చీకటి లోన
తోడై నిలిచే నాన్న
వదిలేసావ నన్నే యెడబాటున
కసిరే వేదనలోన
మసిలే ధైర్యం లేని
పసివాన్నే లే ఇంకా ఎద మాటున
మదిలో ఎంతో దిగులే ఉన్నా
నవ్వుతూ నన్నేపెంచావు నాన్న
కరిగే మైనం నువవుతున్నా
నిషి లో వెలుగై నడిపావు నాన్న
వెలుగు చీకటి లోన
తోడై నిలిచే నాన్న
వదిలేసావ నన్నే యెడబాటున
కసిరే వేదనలోన
మసిలే ధైర్యం లేని
పసివాన్నే లే ఇంకా ఎద మాటున
నువు కరుణిస్తే కనుతెరిచ
నువు నడిపిస్తే నే నడిచ
నువు చూపిస్తే జగమెరిగాను
నువు కథ చెబితే మైమరిచా
నీ ఎద పైనే నిదురించా నే
నీకొడుకై తరియించాను
నువ్వే లేని నేనే లేను
నువ్వు నేను వేరే కాము
నాలో నేను నువ్వే నాన్న
మదిలో ఎంతో దిగులే ఉన్న
నవ్వుతు నన్నే పెంచావు నాన్న
కరిగే మైనం నువవుతున్నా
నిషి లో వెలుగై నడిపావు నాన్న