Vinaraa Song Lyrics in Telugu – Salaar (2023)

Vinaraa Song Lyrics in Telugu written by krishna kanth vinara song sung by singer sachin basrur music composed by ravi basrur from latest telugu movie salaar acted by Prabhas

Song Credits:
Music: Ravi Basrur
Lyrics: Krishna Kanth (KK)
Singer: Sachin Basrur
Song:Vinaraa Telugu
Label: Hombale Films

Vinaraa Song Lyrics in Telugu

వినరా వినరా
ఈ పగలు వైరం
మధ్యన త్యాగంరా

వినరా ఆ పగలు వైరం
మధ్యన స్నేహంరా

వినరా
రగిలే మంటల
మధ్యల మంచేరా

వినరా
మరిగే గరళం
మధ్యన జీవంరా

క్రోధాలే నిండిన లోకంరా
స్వార్ధాలే అంటని బంధంరా

మాట ఇచ్చాడో
తానె అవ్తాడురా ఎరా

కోపగించాడో
తానె అవ్తాడురా సొరా

మోసాలే నిండిన లోకంరా
వేలంటూ మరవని బంధంరా

దూసుకొచ్చాడో
తానె అవుతాడురా చెరా

తాను నమ్మాడో
విననే వినదంటరా మొరా

Leave a Reply