Vundhiley Vundhiley Song Lyrics in telugu was written by Chandra Bose music composed by R P Patnaik sung by singers Javed Ali, Jayasri from latest telugu movie Ahimsa
Song Credits:
Song Name : Vundhiley Vundhiley
Music: R.P. Patnaik
Singers: Javed Ali, Jayasri
Lyrics: Chandra Bose
Label: Junglee Music Telugu
Vundhiley Vundhiley Song Lyrics
ధుమ్ తనధుం
ధుమ్ తనధుం
దుం దుం దుంతన
దుంతన దుం తననన
దుంతన దుంతన దుం
దుం దుం దుంతన
దుంతన దుం తననన దుం
ఘన ఘన ఉరుమే ఉరిమిన వెంటనే
గల గల చినుకే ఉందిలే
నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే
తల తల వెలుగే ఉందిలే
గొంగలి పురుగులో రంగులు పొంగే
సీతకోకే ఉందిలే
ఉందిలే ఉందిలే మట్టిలోన
ఓ మణి ఉందిలే
మోడులోన ఆమని ఉందిలే
బాధలు తొలగే బంగరు కాలం
ఉందిలే ఉందిలే
ఉందిలే అందమైన
పొందికైన ముందుకాలం
ఉందిలే అందలేని
చందమామ అందుకాలం
ఘన ఘన ఉరుమే ఉరిమిన వెంటనే
గల గల చినుకే ఉందిలే
నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే
తల తల వెలుగే ఉందిలే
బొగ్గులోన దాగే వజ్రమే ఉందిలే
బురదపైన తేలే పద్మమే ఉందిలే
వేధనెంత ఉన్న వేడుకేదో ఉందిలే
గండమెంత ఉన్న పండగేదో ఉందిలే
పాపమెంత పొంగినా
ఆపదెంత మింగినా
గంగలోన తరిగిపోని
స్వచ్ఛతుందిలే
ఉందిలే ఉందిలే
శాపముంటే వరము ఉందిలే
చేదు వెంట మధురము ఉందిలే
మనసు మనసు మురిసే
తరుణము ఉందిలే ఉందిలే
ఘన ఘన ఉరుమే ఉరిమిన వెంటనే
గల గల చినుకే ఉందిలే
నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే
తల తల వెలుగే ఉందిలే
ఉప్పునీటిలోనే
ముత్యమేదో ఉందిలే
ఉమ్మనీటిలోనే ప్రాణమేదో ఉందిలే
చెక్కుతున్న కొద్ధి చక్కదనము ఉందిలే
చిక్కుముల్లలోనే కొత్తదనము ఉందిలే
మట్టిగుండె చీల్చితేనే
పంట పండుతుందిలే
మండుటెండలోనే
మల్లెపువ్వు ఉందిలే
ఉందిలే ఉందిలే
నా మీద నీకు ప్రేమ ఉందిలే
నీ మీద నాకు ప్రేమ ఉందిలే
మన ప్రేమే నవ్వులు
చిందే సమయం ఉందిలే ఉందిలే
ఉందిలే అందమైన
పొందికైన ముందుకాలం
ఉందిలే అందలేని
చందమామ అందుకాలం
Faq – Vundhiley Vundhiley Song
Vundhiley Vundhiley Song Singer?
Javed Ali, Jayasri
Vundhiley Vundhiley Song Movie Name?
Ahimsa
Vundhiley Vundhiley Song Language Name?
Telugu