WOO AA AHA AHA Song Lyrics ఓ ఆ అహ అహ ఊ ఆ అహ అహ telugu lyrics penned by kasarla shyam composed by devi sri prasad sung by singers Sunidhi Chauhan, Lavita Lobo, Sagar & S.P. Abhishek
Song Credits:
Song Name: WOO AA AHA AHA
Music: Devi Sri Prasad
Singer: Sunidhi Chauhan, Lavita Lobo, Sagar & S.P. Abhishek
Lyrics: Kasarla Shyam
Label Credits – Aditya Music
WOO AA AHA AHA Song Lyrics – F3 (2022)
WOO AA AHA AHA Song Lyrics in Telugu
ఓ ఆ అహ అహ
ఊ ఆ అహ అహ
నీ కోరా మీసం చూస్తుంటే
నువ్వట్టా తిప్పేస్తుంటే
ఊ ఆ అహ అహ
నీ మ్యాన్లీ లుక్కే చూస్తుంటే
మూన్ వాకే చేసే నా హార్టే,
ఊ ఆ అహ అహ
ఎఫ్ రేస్ కారల్లే
పక్కా స్ట్రాంగ్ బాడీ ఊ
రై రైమంటూ రాత్రి కలల్లో
చేస్తున్నావే దాడి, ఆ
ఉఫ్ ఉఫ్ అంటూ
ఊదేస్తున్నా తగ్గట్లేదే వేడి ఊ
దూకే లేడీ సింగంలా నేను రెడీ
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే ఊ ఆ అహ అహ
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే ఊ ఆ అహ అహ
ఫ్రెంచు వైను ఊ నీ స్కిన్ను టోను ఆ
నువు ట్విన్ను బ్రదరో ఏమో మన్మథునికే
చిల్డుగున్న, ఊ నా డైట్ కోకు, ఆ
నువ్వు టిన్నులోనే సోకు దాచమాకే
అహ అహ
కాండిల్ లాగా మెత్త మెత్తగా కరిగించి
క్యాండీ క్రష్షే నీతో చెకచెక ఆడేస్తా
జున్నూ ముక్క నిన్ను జిన్నులో ముంచేసి
టేస్టే చూసి జల్దీ కసకస కొరికేస్తా
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే ఊ ఆ అహ అహ
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే ఊ ఆ అహ అహ
నీ టచ్ చాలు
ఊ ఓ టన్ను పూలు ఆ
స్టెన్ను గన్నుతోటి నన్ను పేల్చినట్టే అహ అహ
నా కన్ను వేసే ఊ ఓ స్పిన్ను బాలు ఆ
నీ సన్న నడుమే బాటింగ్ చేస్తనంటే, అహ అహ
అ ఆ ఇ ఈ అంటూ చక్కగ మొదలెట్టి
ఏ టూ జెడ్ నిన్నే చకచకా చదివేస్తా
జీరో సైజే చూశావంటే రాతిరికి
వంద మార్కుల్ వేస్తావ్ పదా పదా గదికి
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే ఊ ఆ అహ అహ
ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్
అండ్ సే ఊ ఆ అహ అహ