WWW Telugu Movie Review – Adith Arun (2021)

WWW Telugu Movie Review, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో కెవి గుహన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా WWW

అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో కెవి గుహన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా WWW

తారాగణం – అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, సందీప్ భరద్వాజ్, రియాజ్ ఖాన్, సతీష్, సత్యం రాజేష్, ప్రియదర్శి, దివ్య శ్రీపాద, వైవా హర్ష , వెన్నెల రామారావు తదితరులు.

నిర్మాత : డా. రవిప్రసాద్ రాజు దాట్ల
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు
కథ – స్క్రీన్ ప్లే – సినిమాటోగ్రఫీ – దర్శకత్వం : కె వి గుహన్
బ్యానర్:- రామంత్ర క్రియేషన్స్
సహ నిర్మాత: విజయ్ ధరన్ దాట్ల
సంగీత దర్శకుడు: సైమన్ కె కింగ్
ఎడిటింగ్: తమ్మి రాజు
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, మధన్ కార్కీ, రోల్ రైడా
గాయకులు – సిద్ శ్రీరామ్, యాజిన్ నిజార్, కళ్యాణి నాయర్ & రోల్ రైడా

WWW-Telugu-Movie-Review-Adith-Arun-2021
Source- SonyLiv

WWW Telugu Movie Review

సినిమా ఎలా ఉందో తెలుసుకుందం ముందుగా కధ విషయానికి వస్తే వేరు వేరు ప్రదేశాలలో ఉండే నలుగురు స్నేహితులు ఆన్లైన్ వెబ్ కాం తో జాబ్స్ చేస్కుంటూ ఆ నలుగురు లో ఒక అమ్మాయి దగరికి ఒక ఫ్రెండ్ వస్తుంది ఆ ఫ్రెండ్ ని చుసిన హీరో లవ్ లో పడిపోతాడు లవ్ లో వాళ్ళు వెబ్ కాం లోనే లవ్ చేసుకుంటారు అంత బాగుంటది అన్న టైం లో వీళ్ళకి ఒక ప్రాబ్లెమ్ వస్తుంది ఆ ప్రాబ్లెమ్ ఏంటి రావడానికి గల కారణాలేంటి ప్రాబ్లెమ్ నుంచి ఎలా బైట పడ్డారు అనేది మిగితా సినిమా కదా

మెయిన్ లీడ్ గా చేసిన అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ తో బాగా అక్కాతొక్కుకున్నారు థానికి ఇచ్చిన పాత్రలో బాగా నటించారు

సినిమా కోసం దర్శకుడు కె వి గుహన్ చేసిన సినిమా కొత్తగా బాగుంది సినిమాలో హీరోయిన్ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక సినిమా నచ్చింది సినిమా మంచి థ్రిల్లర్ గా ఉంది మధ్యలో ట్విస్ట్‌లు క్లైమాక్స్ కూడా బాగుండి సినిమాలో పాటలు బాగున్నాయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కెమెరా బాగుంది

చెప్పాలంటే సినిమా కొత్తగా ఉంది సినిమాని తప్పకుండ చూడండి

సినిమా చూడాలంటే SonyLIV లో చుడండి

గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు

Leave a Reply