Ye Zindagi Song Lyrics – Rowdy Boys (2022)

Ye Zindagi Song Lyrics, friendship song ఈ జిందగీ ఓ యూనివర్సిటీ lyrics penned Krishna Kanth song sung by singer Ram Miryala composed by Devi Sri Prasad from telugu movie rowdy boys

Song Credits:
Song: Ye Zindagi
Music: Devi Sri Prasad
Singers: Ram Miryala
Lyrics: Krishna Kanth
Label Credits – Aditya Music

Ye Zindagi Lyrics – Rowdy Boys (2021)

Ye-Zindagi-Song-Lyrics-Rowdy-Boys-2021

Ye Zindagi Song Lyrics Telugu

ఈ జిందగీ ఓ యూనివర్సిటీ
ఈ దోస్తీ లేదంటే చీకటి

వర్షం వస్తే రెయిన్బో
ఎండే వస్తే స్నో

మస్తీ దోస్తీ కాంబో
ఈ ఫ్రెండురా

అనాటమీ గర్ల్సు
బిటెక్ రౌడీ బాయ్స్

అయిపోయారు మిక్సు
పదండిరా ఫ్రెండ్షిప్ పవర్ అదిరా

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి

జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ

హ్మ్ హ్మ్, హౌ
ఆర్ యూ హౌ ఆర్ యూ

అంటూ అంటాడు ప్రతొక్కడు
జవాబు వినేది మాత్రం ఫ్రెండొక్కడే

సో కాల్డ్ సొసైటీ మొత్తం
గెటౌట్ అన్నప్పుడు

గేటుల్ని తెరిచేది
మాత్రం ఫ్రెండొక్కడే

కాలేజీ బంకైనా
నీ ఫస్ట్ డ్రింకైనా

నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే
మార్నింగ్ మూడైన

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసైనా
నీ వెంట ఉండేది ఫ్రెండొక్కడే

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి

జా జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ

హూ ఆర్ యూ హూ ఆర్ యూ
అంటూ జనాలు అన్నప్పుడు

విఐపి లా చూసేవాడు ఫ్రెండొక్కడే
ఫెయిల్ అయితే లూజర్ ని చేసే

నమూనా గాళ్ళందరూ
రాబోయే సక్సెస్ ని
చూసేది ఫ్రెండొక్కడే

బ్రేకప్ లో డంపైన
గర్ల్ ఫ్రెండ్ తో జంపైన

నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే
పబ్జీలో టీమైనా

బెట్టింగు గేమైనా
నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి

జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ

Leave a Reply