Yemi Cheyamanduve Lyrics – Priyuralu Pilichindi

yemi cheyamanduve lyrics in telugu from telugu movie priyuralu pilichindi music given by A.R Rehman Lyrics given by Vairamuthu and gandapu galini song lyrics

Song Credits:

Movie : Priyuralu Pilichindi
Song : Emicheya Manduve
Music : A R Rehman
Lyrics : Vairamuthu

yemicheya Mandune Song Lyrics in Telugu

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే


మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా


ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే

మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే


గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే


లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే


ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ


బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగే చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా


నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే

మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే


గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా


తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది


సూరీడు మెచ్చే నీ కనులే చెలీ
విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా


నా మనసెరిగి నా తోడుగా రావే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే


ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, మౌనమా మౌనమా
ఏమి చేయమందువే

Leave a Reply