You are My DP Song Lyrics in telugu written by Suresh Gangula music composed by bheems ceciroleo song sung by singers Sai Madhav & Swathi Reddy UK from latest telugu movie
Song Credits:
Song- You’re My Dp
Lyrics- Suresh Gangula
Singers- Sai Madhav & Swathi Reddy UK
Music- Bheems Ceciroleo
Label- Saregama Telugu
You are My DP Song Lyrics in Telugu
యూ ఆర్ మై డీపీ
యూ ఆర్ మై బీపీ
నీ నవ్వే నాకు రుణమాఫీ
నీతోని పిపి నాకెంతో హ్యాపీ
యు ఆర్ మై సూఫీ
యు ఆర్ మై సెల్ఫీ
నీ మాటే నాకు బ్రూ కాఫీ
వచ్చేసి తాపీ
పొద్దు మాపులా ఓ ఓ
ముద్దు మాటలే ఓ ఓ
బుద్ధి తీరదే ఓ ఓ
గంటల తరబడి
గుసగుసలాడిన
అల్లాహి అల్లా మై క్యా కరూ
ఓన్లీ తుజుసే ప్యార్ కరూ
అల్లాహి అల్లా మై క్యా కరూ
ఓన్లీ తుజుసే ప్యార్ కరూ
నిను సూడకుండ మాటాడకుండ
నా వల్ల అయితలే
కల్లోకి వచ్చి గూసోని నువ్వు
తెల్లార్లు బోతలే
ఏం జేసినావే ఓ సూపుతోనే
అసలు ఊపిరాడ్తలే
నీ ప్రేమలోన పాటల్లే మారే
నా పిచ్చి కవితలే
మిడిసిపడి పోకే చిలక
మనసు పడి వచ్చా గనక
ఇడిసి ఇక పోలేనే పిల్ల
నేనే పడి ఉంటా నీ వెనకా
అల్లాహి అల్లా మై క్యా కరూ
ఓన్లీ తుజుసే ప్యార్ కరూ
అల్లాహి అల్లా మై క్యా కరూ
సిర్ఫ్ తుమ్సే ప్యార్ కరూ
ఈ పార్సిగుట్టకే
పెద్ద పెరున్న పహిల్వనునే
నీ పేరు వింటేనే
పరేషానులో ఆగమైతినే
నువ్వు వాట్సాప్ లో
హలో అంటే నీ మురిసిపోతరో
నువ్వు వాటేసుకొని
పాటేసుకుంటెదో ఐతరో
లగ్గమే దగ్గెర అయిన
సిగ్గులే బుగ్గలలోనా
ఇద్దరొకటౌదామే కలిపే ప్రేమే
చూస్తుండగా ఈ జనమే
పిల్లది శానా నచ్చిందిరో
మాటతో శెక్కర బెట్టిందిరో
గుండెలో బాగా గుచ్చిందిరో
పస్తులు పండుకోబెట్టిందిరో