Saamiranga Song Lyrics,saamiranga pareshan lyrics in telugu given by Sreejo,music by Pravin Lakkaraju, saamiranga lyrics sung by singers Prudhvi Chandra
Song Credits:
Song: Saamiranga
Singer: Prudhvi Chandra
Rap Vocals: Sreenivas Josyula
Lyrics: Sreejo
Music : Pravin Lakkaraju
Label Credit : Mango Music
Saamiranga Song Lyics – Ek Mini Katha

Saamiranga Song Lyics :
సామిరంగా పరేషానీ జీవితం
తస్సాదియ్యా ఊరుకోరే ఈ జనం
పిల్లకన్నీ పెద్దకలలే
చిన్నబోయా నాలో నేనే
తెల్లారేలోగా తేలిపోతుందా
నా చిన్న కొరత
సామిరంగా పరేషానీజీవితం
తస్సాదియ్యా ఊరుకోరే ఈ జనం
లైటు తీసినట్టు చీకటయ్యే
జీవితం జీవితం
ముందు చూస్తే నుయ్యి
వెనక గొయ్యి జాతకం
పట్టాలు తప్పుతున్న రైలు బండిలా
లైఫు గంగలో కలిసి మూడు నాశనం నాశనం
విహార యాత్ర ముందు విచారమే విచారమే
తథాస్తు అంటే మైండు బ్లాకైనదే బ్లాకైనదే
చుట్టాలు చుట్టు ముట్టి
మాటల్లో ముంచుతుంటే
పైపైకి నవ్వుతూనే లోన
బెదురుతున్నానే బెదురుతున్నానే
జీవితం జీవితం
నాశనం నాశనం, ఆహ్హా
జాతకం జాతకం
నాశనం నాశనం
ఇంతా కాలం దాచుకుందే
ఈ నిమిషం భయపెడుతుందే
పిల్ల కొంటె నవ్వు చూసి
దిగులేదో మొదలయ్యింది
నలిగిపోతుంటే ఎవ్వరికీ అర్ధం కాదే
తలచుకుంటుంటే మెదడంతా మబ్బైపోయే
ఆకాశం బద్దలైనా తియ్యాలి పరదా
సామిరంగా పరేషానీజీవితం
తస్సాదియ్యా ఊరుకోరే ఈ జనం