Love Ringtone Song Lyrics, divi cab stories song lyrics in telugu by BG Shiridi love ringtone cab stories music by Sai kartheek
Song Credits:
Music : Sai kartheek
Lyrics : BG Shiridi
Singer : Sai kartheek
Label Credits : Spark world
Love Ringtone Song Lyrics – Cab Stories (2021) | Divi

Love Ringtone Song Lyrics :
నీ నవ్వుల్లో ఏముందో అమ్మాయో
కన్నుల్లో ఏం దాచావే ఆయాయో
ఏదోలా లవ్ రింగ్ టోన్ ఎదలో మోగేలా
ఈ గోల ఆగేలా లేదే ఓ లైలా
ఇంకా ఇంకా నీతో
ఇలా ఉండాలనే ఆలోచనా
ఏవో ఏవో లోలోపల
కావాలనే ఆకర్షణ
యహి యాహూ యూహు యెహే
యహి యాహూ యెహే
యహి యాహూ యూహు యెహే
యహి యాహూ యెహే
యహి యాహూ యూహు యెహే
యహి యాహూ యెహే
యహి యాహూ యూహు యెహే
యహి యాహూ యెహే
నీ పరిచయం నను
కొత్తగా నాకే చూపిందే
ఓ చినుకులా సుతిమెత్తని
ఫీలింగ్ తాకిందే
నీలోనే నీలోనే నా
కలలన్నీ చూశానే
నీతోనే నీతోనే నా
కథ మళ్ళీ రాసానే
యహి యాహూ యూహు యెహే
యహి యాహూ యెహే
యహి యాహూ యూహు యెహే
యహి యాహూ యెహే