Yetu Pone Song Lyrics in Telugu – Dear Comrade (2019)

Yetu Pone Song Lyrics in Telugu,Yetu Pone Song Lyrics by KK yetu pone lyrics English sung by Kaala Bhairava yetu pone lyrics music by Justin Prabhakaran album Dear Comrade (2019)

Song Lyrics :
Song: Yetu Pone
Movie : Dear Comrade
Singer: Kaala Bhairava
Lyrics: KK
Music: Justin Prabhakaran

Yetu Pone Song Lyrics In Telugu:

ఎటు పోనే నిను తలచి
కళలు విడిచి ఎటు పోనే

ఎదకెదురు నిలిచే పిలుపు
విడిచి ఎటు పోనే

బహుదూరపు దారిలో
నిను చేరే మలుపుకే

నడిపించే దిక్కుకై నిను
వెతికానే తెగుతున్న దారమే

గురుతులతో నేయన మన
గాలి పటమునే నేను ఎగరేయన

ఆపలేను కోపమే మార్చలేని
లోపమా అదుపులేని మంటను నేను

వచ్చి కౌగిలించవా మంచై ఆవహించవ
నిదురే రాదు క్కన్నింటికే

అడ్డే పడే కల మరకలు జరగవె
పడిలేచే పయనాలే ఒర్పంటే నేర్పెనులే

ఏకాంతం సాయం “శాంతముక అడిగితినే
పంటి బిగువున బాధనిచ్చే

నవ్వుతున్న నిను తలిచే
ఏమైనా నాతో వెరవని తీరొకటే

వెళ్లొద్ధే వెళ్ళొద్ధే నువ్వే
ఉంటానే తాగుందే నాదే

నీ రక్తం నీ వెన్నెలే
పడుతుంటే నాలో

నేనొక ఎగిసే ఉప్పెనే
చిగురాకైనా రాల్చనులే

కురులను సైతం బాధించని
ఓ గాలే అవునా తేదీ లేని మాసమై

ఎండమావి తీర్మాని ఉండలేను
ఊపిరగుతూ ఇంకా నీకు దూరమై

ఇంకా నీకు దూరమై ఎటు పోనే నిను
తలచి కళలు విడిచి ఎటు పోనే
ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: