Andhamaina Pillaa Song Lyrics,Afroz Ali,andamaina pilla song sung by singer Afroz Ali music given by CNU
Song Credits:
Song : Andhamaina Pillaa
Lyrics & Singer : Afroz Ali
Music : CNU
Label Credits: Afroz Ali Official

అందమైన పిల్ల
ఫస్ట్ లుక్ లోన ఫ్లాట్ అయిపోయిన
అందమైన పిల్ల
మనసు చూసి నేను మెల్ట్ అయిపోయిన
అందమైన పిల్ల
ఫస్ట్ లుక్ లోన ఫ్లాట్ అయిపోయిన
అందమైన పిల్ల
మనసు చూసి నేను మెల్ట్ అయిపోయిన
అండ లేని అందగతి నువ్వే
పిల్ల సింపుల్ గ నాకు దొరికేసావిళ్ల
గమ్మతుగుంది నిన్ను చూసినప్పుడల్లా
ఇంత అందంగా ఎట్లా పుట్టేసావె పిల్ల
ఫిక్స్ అయింది నా మైండ్ లో నీ పిక్చర్
బ్రేక్ అవ్వకుండా ఒక్కటి పిక్సెల్
గాడ్ ఎట్లా కట్టిండో నీ
ఏంజెల్స్ ని మిక్స్ చేసి
ని పర్ఫెక్ట్ ఫిగర్ ఓహ్ బేబీ
ఎం మేజిక్ చేసినవో ఏమో
ని షాక్ హ్యాండ్ తో లేసిండు
నాలోన రెమో మా ఫ్రెండ్స్
కి చెప్పుకుంటూ మస్తు మస్తు
మురిసిపోతున్న నన్ను నేను
చూసుకుంటూ మస్త్ నవ్వుకుంటున్న
హార్ట్ బీట్ ఇంక్రీజ్ ఐతుంది
నిన్ను చుస్తేయ్ హార్ట్ స్టాప్
ఐన ఫీలింగ్ చూడక పోతే
నువ్వు నన్ను చూసినప్పుడు
మస్త్ కుష్ అయితున్న
నేను నిన్ను చుసిన్నప్పుడు
మస్త్ బ్లుష్ అయితున్న
అందమైన పిల్ల
ఫస్ట్ లుక్ లోన ఫ్లాట్ అయిపోయిన
అందమైన పిల్ల
మనసు చూసి నేను మెల్ట్ అయిపోయిన
అందమైన పిల్ల
ఫస్ట్ లుక్ లోన ఫ్లాట్ అయిపోయిన
అందమైన పిల్ల
మనసు చూసి నేను మెల్ట్ అయిపోయిన
బ్లుషింగ్ నుండి చాటింగ్ ఢాకా
చాటింగ్ నుండి మీటింగ్ ఢాకా
అప్డేట్ అయ్యిందిలే
మన లైఫ్ కి
ప్రేమ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యిందిలే
క్రష్ నుండి బెస్ట్ ఫ్రెండ్ ఢాకా
బెస్ట్ ఫ్రెండ్ నుండి లవర్ ఢాకా
ఫిక్స్ అయిపోయింది లే
మన కెమిస్ట్రీ సెట్ ఐపోయిందిలే
ఎం అబ్బా ఎం మాయ చేసినవో
ఏమో ని ఫస్ట్ కిస్ వల్ల గుండెల్లో
ఎదో హల చల్ స్టార్ట్ అయింది
లబ్దబ్ దబ్ గుండె నిన్ను
యాద్ చేస్తుంది ధక్ ధక్
ధక్ హార్ట్ బీట్ ఇంక్రీజ్
ఐతుంది నిన్ను చూస్తే హార్ట్
స్టాప్ ఐన ఫీలింగ్ చూడకపోతే
నువ్వు నన్ను చూస్తున్నపుడు
మస్త్ కుష్ అయితున్న నేను
నిన్ను చుసిన్నపుడు
మస్తు బ్లుష్ అయితున్న
అందమైన పిల్ల
ఫస్ట్ లుక్ లోన ఫ్లాట్ అయిపోయిన
అందమైన పిల్ల
మనసు చూసి నేను మెల్ట్ అయిపోయిన
అందమైన పిల్ల అందమైన పిల్ల
అందమైన పిల్ల అందమైన పిల్ల
అందమైన పిల్ల అందమైన పిల్ల
లాలాల అందమైన పిల్ల లాలాలాల