Bigg Boss Telugu Season 5 Promo Released – బిగ్ బాస్ తెలుగు 5 (2021)

Bigg Boss Telugu Season 5 Promo Released, బిగ్ బాస్ తెలుగు 5 ప్రోమో విడుదలైంది

బిగ్ బాస్ తెలుగు 5 :

బిగ్ బాస్ తెలుగు 5 ప్రోమో విడుదలైంది నాగార్జున స్టార్ట్ చేయడం జరిగింది.

ప్రోమోలో ఇన్ని రోజులు బోర్ కొట్టి విసిగిపోయారా బోర్ కి టాటా చెప్పండి స్టార్ట్ చేసారు

Bigg Boss Telugu Season 5 Promo Released - బిగ్ బాస్ తెలుగు 5
Source : Star Maa

అతి త్వరలో ప్రారంభం కాబోతోంది బిగ్ బాస్ తెలుగు చుదాం ఎలా మొదలవుతుందో ఇంకా అధికారికంగా అనౌన్స్మెంట్ కంటెస్టెంట్ పేర్లు కంఫర్మ్ బయటకి చెప్పలేదు త్వరలో చుదాం

బిగ్ బాస్ తెలుగు 5 ప్రోమో చూడకుంటే ఇప్పుడే చూసేయండి :

Label Credit : Star Maa

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: