Digu Digu Digu Naaga Song Lyrics – Varudu Kaavalenu (2021)

Digu Digu Digu Naaga Song Lyrics,Varudu Kaavalenu, digi digu naaga lyrics in telugu, Digu Digu Digu Naaga Song sung by singer Shreya Ghoshal, Digu Digu Digu Naaga music by Thaman S and lyrics Anantha Sriram

Song Credits:
Singer – Shreya Ghoshal
Music – Thaman S
Lyrics – Anantha Sriram
Label Credits – Aditya Music
Song – Digu Digu Digu Naaga

Digu Digu Digu Naaga Song Lyrics – Varudu Kaavalenu (2021)

Digu Digu Digu Naaga Song Lyrics :

Digu Digu Digu Naaga Song Lyrics - Varudu Kaavalenu (2021)

దిగు దిగు దిగు నాగ్
దిగు దిగు దిగు నాగ్
దిగు దిగు దిగు నాగ

నాగోనా దివ్య
సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ

నాగోనా దివ్య
సుందర నాగో నాగ

నాగేటి సాలకాడ
నాకెట్టి పనిరో
నాపగడ్డి సెల్లకాడ
నాకెట్టి పనిరో

సంధాల సంతగాడ
నాకెట్టి పనిరో
సాకిరేవు తగువు కాడ
నాకెట్టి పనిరో

ఇరగ పెట్టి మరగ పెట్టి
మిగల పెట్టి తగల
పెట్టి ఎలకపెట్టిన

నీ ఎవ్వరం చాలురో
కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా

కొంప ముంచుతోందోయ్
ఈడు బాగా
కొంపకొచ్చి
పోరోయ్ కొడనాగా

కొంప ముంచుతోందోయ్
ఈడు బాగా
సెంప గిల్లి
పోరోయ్ సెట్టినాగా

సంపుతోంది పైటే
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య
సుందర నాగో నాగ

నననా నాగి నాగి నాగ
నననా నాగి నాగి నాగ
నననా నాగి నాగి నాగ
నననా నాగి నాగి నాగ

గొడుగు తోటి పోయే దాన్ని
గుడిసె దాకా తెచ్చుకుంటవ్

ఊరి మీది గొడవలన్నీ
నెత్తి మీదికెత్తుకుంటావ్
గొడుగు తోటి పోయే దాన్ని

గుడిసె దాకా తెచ్చుకుంటవ్
అలకతోనే ఇల్లు అలికితేనే
గాని ఈ దిక్కు సూడవ్

పైసాకి పనికిరాని కానీకి పనికిరాని
కన్నె మోజు తీర్చలేని
సున్నాలు సాలురో

కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
కొంప ముంచుతోందోయ్
ఈడు బాగా

గంప దించి రారోయ్ గడ్డునాగా
గంపెడు ఆశ నాలో రంపమేగా

దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య
సుందర నాగో నాగ

దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య

సుందర నాగో నాగ
ఓ నాగ ఓ నాగ

1 thought on “Digu Digu Digu Naaga Song Lyrics – Varudu Kaavalenu (2021)”

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: