Ento Emo Jeevitham Song Lyrics, Ento Emo Jeevitham lyrics in telugu by Krishna Chaitanya song sung by singer sai charan music given by Anup Rubens
Song Credits:
Movie: Malli Modalaindi
Song name : Ento Emo Jeevitham
Music : Anup Rubens
Singer : Sai Charan
Lyrics : Krishna Chaitanya
Label Credits : Lahari Music | T-Series
Ento Emo Jeevitham Song Lyrics – Malli Modalaindi (2021)
Ento Emo Jeevitham Song Lyrics :

ఆ ఏంటో
ఆ ఏమో
ఆ ఏంటో
ఏమో జీవితం
ఎందుకిలా
చేస్తాదో జీవితం
అరె ఏంటో
ఏమో జీవితం
ఎందుకిలా
చేస్తాదో జీవితం
ఏ సూడబోతే
తెల్లగున్న కాగితం
ఏ రాసుకున్న
చెరిగిపోదు నీ గతం
ఏ నిన్ను చూసి నవ్వేస్తు
నీ సరద తీరుస్తూ
ఎవ్వడిని వదిలి పెట్టదూ
ఏ అటో ఇటో ఎటో ఎటో
సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె
చిన్న పెద్ద ఊరు
వాడా నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై పోయే దేవుడా
ఏ చిక్కులో పడ్డావు
చిక్కు ముడివయ్యావు
వేగు చుక్కల నువ్వు
అట్ట ఎట్టా మిగిలావు
సీతలేని ఓ రామ
ఎందుకో ఈ డ్రామా
లంక తగలెట్టాక
ఏమైందో భామ
గ్లాసు బాసు దేవదాసు
సోలో లైఫే సూపర్ బాసు
చేతులు రెండూ కాలే దాకా
ఆకులు నువ్వే పట్టవయ్యో
సుడిగుండం దాటేదేట్టా
హా
ఏ అటో ఇటో ఎటో ఎటో
సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె
చిన్న పెద్ద ఊరు
వాడా నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై
పోయే దేవుడా
ఏ వంటలో నల భీమా
చెయ్యలేదా భీమా
పెళ్లి రుచి తెలిసిందా
చేదు కారం తగిలాయ
మంట ముందు
పెట్టాకే పెళ్లి చేస్తారయ్యా
మంట కింద
పెట్టేదే పెళ్లి పెళ్లాం ప్రేమ
మగువ తగువా కలిసొచ్చాక
సులువా విలువ పోయేదాకా
పిల్లే నిన్ను ఒగ్గేశాక
తట్టా బుట్టా సర్దేశాక
సొంతూరే ఎల్లకు బ్రదరూ
ఏ అటో ఇటో ఎటో ఎటో
సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె
చిన్న పెద్ద ఊరు
వాడా నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై పోయే దేవుడా
Faq about Malli modalaindhi 2021 :
Malli modalaindi movie cast 2021 ?
Sumanth, Naina Ganguly, Posani Krishna Murali