Kanche Leni Desam Song Lyrics, kanche leni desam song sung by singer Yashwanth Nag,lyrics in telugu
Lyrics : Anand Gurram (Happy Horse Films)
Music :Yashwanth Nag
Singer : Yashwanth Nag
Label Credits :ChowRaasta Music
Song : Kanche Leni Desam
Kanche Leni Desam Song Lyrics – Shamanth Nag | Chowraasta (2021)
Kanche Leni Desam Song Lyrics :

ఎర్రి నా గొర్రెవో
బుర్రలేని గొర్రె
ఎర్రి నా గొర్రెవో
బుర్రలేని గొర్రె
ఎర్రి నా గొర్రెవో
బుర్రలేని గొర్రె
ఏదేది నీ దేశం
ఏదేది నీ జాతి
సంకర జాతి నాది
కంచె లేని దేశం నాది
సంకర జాతి నాది
కంచె లేని దేశం నాది
అయ్యదేమో ఉత్తరదేశం
అమ్మదేమో దక్షిణదేశం
కఠిక నలుపు అయ్యదైతే
పటిక తెలుపు అమ్మదంట
నలుపు తెలుపు కూడెనంట
ఎర్రతోలు కొడుకునంట
సూర్యుడు నెత్తిమీద
భూమధ్యరేఖ మీద
పుట్టినాను సూడునంటా
ఎర్రతోలు కొడుకునంట
సంకర జాతి నాది
కంచె లేని దేశం నాది
భాషలెన్నో పుట్టినాయి
రీతుల్ని మార్చినాయి
జాతులెన్నో పుట్టినాయి
బంధాల్ని తెంచినాయి
దేవుళ్ళే పుట్టినారు
దూరాల్ని పెంచినారు
నాయకులు పుట్టినారు
గోడల్ని కట్టినారు
నా భాష సంకరం
నా భూమి సంకరం
నా కులము సంకరం
నా మతమే సంకరం
నా భాష సంకరం
నా భూమి సంకరం
నా కులము సంకరం
నా మతమే సంకరం
నా భాష సంకరం
నా భూమి సంకరం
నా కులము సంకరం
నా మతమే సంకరం
ఎర్రి నా గొర్రెవో
బుర్రలేని గొర్రె
ఏదేది నీ దేశం
ఏదేది నీ జాతి
సంకర జాతి నాది
కంచె లేని దేశం నాది
నా భాష సంకరం
నా భూమి సంకరం
నా కులము సంకరం
నా మతమే సంకరం
ఎర్రి నా గొర్రెవో
బుర్రలేని గొర్రె
ఏదేది నీ దేశం
ఏదేది నీ జాతి
సంకర జాతి నాది
కంచె లేని దేశం నాది
సంకర జాతి నాది
కంచె లేని దేశం నాది