Nuvvevare Song Lyrics – Ft. Rahul Sipligunj, Ashu Reddy (2021)

Nuvvevare Song Lyrics,Ft. Rahul Sipligunj,Nuvvevare Song lyrics given by VENGI SUDHAKAR sung by singer RAHUL SIPLIGUNJ

Song Credits:
Song:Nuvvevare
Singers:RAHUL SIPLIGUNJ
Lyrics: VENGI SUDHAKAR
Music:RAHUL SIPLIGUNJ

Nuvvevare Song Lyrics – Ft. Rahul Sipligunj, Ashu Reddy (2021)

Nuvvevare Song Lyrics :

ఒక్క ఘడియ నిన్ను
చూడకుంటే ఊపిరాడదే

నువ్వెవరే
నువ్వెవరే

ఏదో తీరని
ఈ గాయం నీవే

నాలో నే లేని
ప్రాణం కావే

ఈ దారిలో ఇలా
వదిలేసి వెళ్ళకే

ఈ ప్రేమనే
తెంచి వెళ్ళకే

నా వెంట రా ఇలా
కాదంటు వెళ్ళకే

నిదరన్నదే
రాదు కళ్ళకే

గుండెలో ఇలా
గురుతు చెరగదే

ప్రాణమే ఇలా
నిన్ను మరవదే

దరి చేరగా ఇలా
దూరాలు ఎందుకే

తెర వేయకే అలా
కోపాలు దేనికే

కాలమన్న కంటికీ
కన్నీరు రాదులే

హృదయమే లేదులే
ఊపిరాగిపోదులే

ఈ దారిలో ఇలా
వదిలేసి వెళ్ళకే

ఈ ప్రేమనే
తెంచి వెళ్ళకే

నా వెంట రా ఇలా
కాదంటు వెళ్ళకే

నిదరన్నదే
రాదు కళ్ళకే

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: