So So Ga Song Lyrics, sid sriram so so ga lyrics, so so ga song sung by singer sid sri ram music given by anup rubens so so ga lyrics given by KK
Song Credits :
Song : So So Ga
Singer : Sid SriRam
Lyrics : KK
Music : Anup Rubens
Label Credits : Aditya Music
So So Ga Song Lyrics – Manchi Rojulochaie (2021)
So So Ga Song Lyrics :

సో సో గా
ఉన్న నన్నే
సో స్పెషలే
చేశావులే
సోలోగా నే
బోరై ఉంటే
సోలై నిండావే
ముందర వేరే
అందగత్తెలున్నా
పక్కకుపోవే నా కళ్ళే
ఎందరిలోన
ఎంతదూరమున్న
నీ చూపు
నన్ను అల్లేనా
చిన్ని బేబీ
ముద్దు బేబీ
లవ్ యూ బేబీ
నువ్ నా బేబీ
ఒకటే ఒకటేలే
నువు నేను ఒకటేలే
తనువులు రెండైనా
ఊపిరి ఒకటేలే
ఒకటే ఒకటేలే
నువు నేను ఒకటేలే
ఊహలు ఒకటే
దారులు ఒకటే
మన ఇద్దరిది
గమ్యము ఒకటే
సో సో గా ఉన్న నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే
నీపేరు రాసి
నా కళ్ళల్లోనే
అచ్చేసినానే
నా గుండెల్లోనే
పెదవులపైనా
ముద్దే అడుగుతానే
కాటుక చెరిపే
కన్నీరే రానీనే
వీడిపోను నిన్నే
చిన్ని బేబీ
ముద్దు బేబీ
లవ్ యూ బేబీ
నువ్ నా బేబీ
ఒకటే ఒకటేలే
నువు నేను
ఒకటేలే ఒకటేలే
తనువులు రెండైనా
ఊపిరి ఒకటేలే ఒకటేలే
ఒకటే ఒకటేలే
నువు నేను
ఒకటేలే, ఓ ఓ
ఊహలు ఒకటే
దారులు ఒకటే
మన ఇద్దరిది
గమ్యము ఒకటే
ఆఆ ఆఆ
ఆ ఆఆ ఆ ఆ
సో సో గా ఉన్న నన్నే
సో స్పెషలే చేశావులే
సోలోగా నే బోరై ఉంటే
సోలై నిండావే