Vennello Aadapilla Song Lyrics – Maestro (2021)

Vennello Aadapilla Song Lyrics, Lyrics in Telugu maestro nithin Vennello Aadapillee kadha, Vennello Aadapilla song sung by singer LV Revanth, Vennello Aadapilla lyrics by SREEJO, Krishna Chaitanya, music Mahati Swara Sagar

Song Credits:
Song : Vennello Aadapilla
Lyrics: SREEJO, Krishna Chaitanya
Singer: LV Revanth
Music: Mahati Swara Sagar
Label Credits : Aditya Music

Vennello Aadapilla Song Lyrics – Maestro (2021)

Vennello Aadapilla Song Lyrics :

Vennello Aadapilla Song Lyrics - Maestro (2021)

అనగనగనగా
అందమైన కధగా
మొదలైన ఈ మనసే

నువ్వు లేక జతగా
ఉండనీదు తెలుసా
ఇకపైన ఈ మదిని

నిమిషమైన నేను
నేనుగా లేనే

కడుగుతుంటే
కలలెన్నెన్నో

ఓ ఓ

నిన్నలోని నిన్ను
వదిలి రాలేనే

తరుముతుంటే
ఊహలు ఎన్నో,

ఓ ఓ

వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా,

ఓ ఓ

వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా

ఓ ఓ

స్మరించుకొన
స్ఫురించుకోన
ఆనాటి ఊసులే,

ఓహో హో

తరించిపోనా నువు
తలుచుకున్న
పలైతే మారెనా

ఓహో హో

చెలి నీతో దూరం
ఆ తారా తీరం

తనే ముందే ఉన్నా
అందదు కాస్తయినా

వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా

ఓ ఓ

వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా

ఓ ఓ

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: